హోమ్వీడియోలుఆంధ్రప్రదేశ్Cheetah Captured In Tirumala : తిరుపతి జూపార్క్ లో భద్రంగా చిరుతపులులు | ABP Desam
Cheetah Captured In Tirumala : తిరుపతి జూపార్క్ లో భద్రంగా చిరుతపులులు | ABP Desam
Written By : ABP Desam | 22 Aug 2023 01:42 PM (IST)
తిరుమల నడక దారిలో ఆరేళ్లబాలికపై దాడి చేసి చంపిన ఘటనలో చిరుతపులి మ్యాన్ ఈటర్ కాదా తేలేందుకు మరోవారం రోజుల సమయం పట్టొచ్చని చెబుతున్నారు అటవీశాఖ అధికారులు.