అన్వేషించండి
Chandrababu Meets Amit Shah | అమిత్ షాతో చంద్రబాబు భేటీ.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు | ABP Desam
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం రాత్రి ... దిల్లీలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. 2018లో ఎన్డీయే కూటమిలో నుంటి టీడీపీ బయటికి వచ్చిన తరువాత అమిత్ షా తో బాబు భేటీ కావడం ఇదే తొలిసారి
వ్యూ మోర్





















