అన్వేషించండి
Chalo Vijayawada : విశాఖ ఉద్యోగులను కృష్ణా సరిహద్దుల వద్ద అడ్డుకున్న పోలీసులు | Vizag | ABP Desam
చలో విజయవాడకు తరలివెళ్తున్న ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి బయల్దేరి వెళ్లిన ప్రభుత్వ ఉద్యోగులను... కృష్ణా జిల్లా ఎంట్రన్స్ లో వీరవల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తమను అడ్డుకోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏమైనా దోషులమా అంటూ నిలదీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















