ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి ఉత్సవం సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమలు, పట్టు వస్త్రాలను దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు పూసపాటి అశోక్ గజపతి రాజు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం మహ భాగ్యంగా భావిస్తున్నారు పైడితల్లమ్మ ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు.కరోనా ఉంది జాగ్రత్తలు పాటించాలి, కరోనాకు మతాలు ఉండవన్నారు. ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించడం ధర్మం అని అన్నారు. అన్ని మతాల వారు మిగతా మతాల పండగలకు సహకరించాలి. పండగ సందర్భంగా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నానని అన్నారు.
Anantapur Basavanna Katta: 600 ఏళ్ల నాటి నందీశ్వరుడు.. చూస్తే చాలు.. కోరికలన్నీ తీరతాయి
1 Rupee Doctor: ఈ హాస్పిటల్లో డాక్టర్ ఫీజు ఒక్క రూపాయే! | ABP Desam
YSRCP MP Pilli Subhash Chandra Bose : రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తో ఏబీపీ దేశం ఇంటర్వ్యూ | ABP Desam
Netflix CEO Tedsarandos : తెలుగు సినిమా స్టార్లతో నెట్ ఫ్లిక్స్ సీఈవో మీటింగ్స్ | ABP Desam
Nara Chandrababu Naidu on Jagan Potato : జగన్ పొటాటో కామెంట్స్ పై చంద్రబాబు సెటైర్లు | ABP Desam
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
/body>