అన్వేషించండి
Supreme Court on Amaravati : ఏపీ హైకోర్టు ఇచ్చిన మాండమస్ పై సుప్రీంకోర్టు అభిప్రాయమేంటీ? | ABP Desam
8నెలల క్రితం అంటే మార్చిలో ఏపీ హైకోర్టు అమరావతి విషయంలో ఓ తీర్పు ఇచ్చింది. ఏపీసీఆర్డీఏ చట్టం ప్రకారమే అమరావతి నిర్మాణం జరగాలని..పెద్ద ఎత్తున్న ఇన్వాల్వ్ ఉన్న రైతుల తో చేసుకున్న ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం అంత తేలిగ్గా కొట్టిపారయేలేదని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్





















