అన్వేషించండి
ఉపాద్యాయ సంఘాల ఆందోళన పై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం
" Jagananna Chedodu" పథకం రెండో ఏడాది నగదు విడుదల కార్యక్రమంలో మాట్లాడిన CM Jagan. ఉపాద్యాయ సంఘాల ఆందోళన పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.పరీక్షలు సమయం దగ్గరపడుతుంటే,కేవలం ప్రభుత్వం పైకి రెచ్చకొట్టాలని,టీచర్లు రోడ్డెక్కితే పిల్లల భవిష్యత్ ఎంటి..వారి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతామన్నారు Jagan. కరోనా కారణంగా మూడేళ్లపాటు విద్యా వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, పిలల్లకు పరీక్షలు కూడా నిర్వహించలేకపోయామన్నారు. బాధ్యతగా వ్యవహించాల్సిన ఉపాధ్యాయులు రాజకీయ పార్టీల ప్రయోజనాలు కాపాడాలని ఆందోళలను చేయడం ఆవేదన కలిగిస్తోంద్నారు.
వ్యూ మోర్





















