అన్వేషించండి
Women Post Office in Vizag : విశాఖలో ఈ పోస్టాఫీస్ మహిళల ప్రత్యేకం | DNN | ABP Desam
దేశ వ్యాప్తంగా 4 Post Office లను మహిళా ఉద్యోగులతో మాత్రమే నడిచేలా ప్రారంభించారు . అందులో ఒకటి ఏపీలోని Vizag లో ఉంది. అయితే వివిధ కారణాల వల్ల మిగిలిన మూడు పోస్ట్ ఆఫీసులు మూత పడగా విశాఖ లోని మహిళా పోస్ట్ ఆఫీస్ మాత్రం విజయవంతం అయింది. ఆ వివరాలు చూద్దాం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
బిజినెస్
తెలంగాణ
రాజమండ్రి





















