అన్వేషించండి
TDP Mahanadu Special Food Dishes : పసుపు పండుగకు వచ్చే లక్షలాది కార్యకర్తలకు కమ్మనివంటలు | ABP Desam
రాజమండ్రిలో ప్రారంభమైన టీడీపీ మహానాడు సభ కోసం వంటకాలు నోరూరిస్తున్నాయి. మొదటి రోజు లక్ష మంది, రెండో రోజు పదిలక్షల మంది కార్యకర్తలు మహానాడుకు వస్తున్నారన్న అంచనాలతో మొదటి రోజు వంటలను సిద్ధం చేశారు. తాపేశ్వరం గొట్టం కాజా, కాకినాడ కాజ, యాపిల్ హల్వా లాంటి స్వీట్లతో పాటు ఆంధ్రా సంప్రదాయ వంటకాలను సిద్ధం చేస్తున్న ప్రాంగణం నుంచి ఏబీపీ దేశం ప్రత్యేక కథనం.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా





















