అన్వేషించండి
Pattiseema Women construct a temple on their own: అవమానాలు భరించి అద్భుత ఆలయం నిర్మించారు| ABP Desam
మీ వల్ల కాదన్నారు. ఆడవాళ్లు.. మీరేం చేయగలరు అని అవమానించారు. వాటన్నింటినీ ఎదుర్కొని... West Godavari జిల్లా Paatha Pattiseema మహిళలు నిలబడ్డారు. వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం కోసం పదకొండు మంది మహిళలు ఒక జట్టుగా ఏర్పడి అనుకున్నది సాధించారు. కూలికి వెళ్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితుల్లో ఇదంతా సాధించడం విశేషం.
వ్యూ మోర్
Advertisement
Advertisement






















