అన్వేషించండి
Devineni Avinash Interview : జగన్ పై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేదే లేదు | ABP Desam
టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని వ్యవహరించకపోతే ఇవే పరిస్దితులు రిపీట్ అవుతాయని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ హెచ్చరించారు. సీఎం జగన్ ను ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. టీడీపీ నాయకుల్లో ఇప్పటికే భయం మెదలైంది కాబట్టే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఏబీపీ దేశంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాష్ అన్నారు.
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
బిజినెస్
Advertisement
Advertisement





















