అన్వేషించండి
AP Govt One Cent Land Houses : 47వేల ఇళ్ళ నిర్మాణానికి ఒకేసారి సీఎం జగన్ శంకుస్థాపన | ABP Desam
రాజధాని ప్రాంతంలో పేదలకు సెంటు భూమిని ఇటీవల ప్రభుత్వం పంపిణీ చేసింది. వాటిలో ఒకే సారి 47వేల మంది లబ్దిదారులకు ఇళ్ళ నిర్మాణానికి జగన్ శంకుస్థాపన చేస్తారు. అసలు సెంటు భూమిలో ఇల్లు ఎలా కడుతున్నారు. లోపల ఎలా ఉంటుంది ఈ వీడియోలో చూడండి.
వ్యూ మోర్





















