అన్వేషించండి
Adilabad Adivasi Holi : మనం వాడే రంగులతో కాదు ప్రకృతి రంగులతో హోళీ | ABP Desam
వేసవిలో మోడువారిన అడవిలో విరబూసిన ఎర్రని మోదుగ పూలను పూజల్లో వినియోగించడంతో పాటు రంగులు తయారు చేసి స్వచ్చమైన పూల రంగులను చల్లుకుంటు హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు ఆదిలాబాద్ ఆదివాసీలు.అడవులకే ప్రత్యేకంగా నిలిచే మోదుగ పూల హోళీ సంబరాలపై ABP దేశం ప్రత్యేక కథనం.
వ్యూ మోర్
Advertisement
Advertisement





















