అన్వేషించండి

Viral Video: సీరియస్‌ డిబేట్‌లో మహిళ సిల్లీ డ్యాన్స్.. అవకాశం ఇవ్వకపోతే అంతేగా.. అంతేగా!

ఓ టీవీ డిబేట్‌లో మహిళ చేసిన స్టెప్పులు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ మహిళను చూసి యాంకర్ సహా డిబేట్‌లో పాల్గొన్న సభ్యులు షాకయ్యారు.

సీరియస్‌గా సాగే టీవీ డిబేట్‌లలో ఒక్కోసారి జరిగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. కొన్నిసార్లు లైవ్​ డిబేట్​ల​లో మాటమాట పెరిగి సభ్యులు ఒకరిపై మరొకరు దాడిచేసుకొవడం, తిట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ కూడా అవుతాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఏముంది?

బంగాల్‌కు చెందిన ఒక టీవీ ఛానెల్​ డిబేట్​లో యాంకర్​, ఐదుగురు సభ్యులు పాల్గొన్నారు. చర్చలో అందరూ తమ తమ వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో డిబెట్​లో పాల్గొన్న ఒక మహిళ తన వంతు కోసం వేచిచూస్తుంది. ఏదో చెప్పాలనుకుంటుంది. కానీ మిగతా సభ్యులు మాత్రం ఆమెకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు.

దీంతో ఆ మహిళ లైవ్​లోనే స్టెప్పులేయడం మొదలెట్టింది. దీంతో సభ్యులంతా అవాక్యయ్యారు. ఆ తర్వాత సదరు మహిళ గట్టిగా అరుస్తు వెరైటీగా స్పందించింది.

పాతదే కానీ..

ఈ ఫన్నీ డిబేట్​ గతంలోనే జరిగింది. ఇలా డ్యాన్స్ చేసిన మహిళ రోష్నిఆలీ. ఆమె ఓ పర్యావరణ వేత్త. అయితే తాజాగా ఈ వీడియోను ఎలిజబెత్​ అనే ట్విటర్​ యూజర్​ తన ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు.

దీంతో మరోసారి ఇది వైరల్​గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా ఉందంటూ వైరల్ చేస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. 

Also Read: UP Election 2022: తండ్రి ములాయం సింగ్ కంచుకోట నుంచే అఖిలేశ్ యాదవ్ పోటీ

Also Read: Pramod Gupta Joins BJP: యూపీలో భాజపా దెబ్బకు దెబ్బ.. నిన్న కోడలు, నేడు తోడల్లుడు.. ఎస్పీకి వరుస షాక్‌లు!

Also Read: UP Cong Candidate List: యూపీలో కాంగ్రెస్ 'మహిళా' అస్త్రం.. రెండో జాబితాలో 16 మందికి చోటు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget