అన్వేషించండి

Viral Video: 'నాన్నా పులులే గుంపుగా వస్తాయ్- నేను సింగిల్‌గా వస్తా', ఈ షాకింగ్ వీడియో చూశారా?

Viral Video: కొన్ని పులుల మధ్య దర్జాగా ఓ శునకం తిరుగుతోన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఇంటర్నెట్‌లో కొన్ని వీడియోలు మొత్తం సోషల్ మీడియానే షేక్ చేస్తుంటాయి. నిముషాల్లో వైరల్ అవుతుంటాయి. ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? అలాంటి ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నాలుగైదు పెద్ద పులుల మధ్య ఓ చిట్టి శునకం తోక ఊపుకుంటూ దర్జాగా తిరుగుతోంది.

View this post on Instagram
 
A post shared by Tiger (@tiger__bigfan)

ఏంటి ఆ ధైర్యం

గోల్డెన్‌ రెట్రైవర్‌ బ్రీడ్‌కు చెందిన ఓ శునకం పెద్దపులుల మధ్య దర్జాగా తిరుగుతోన్న ఈ వీడియో మాములుగా లేదు. అక్కడ ఉండటమే పెద్ద విషయం అనుకుంటే ఆ కుక్కు ఏకంగా వీడియో తీసేవాళ్లను చూస్తూ 'భౌ' మంటూ తెగ బిల్డప్‌ కొట్టింది. అయితే షాకింగ్‌గా పక్కనే ఉన్న పులులు ఏవీ కూడా దాన్ని ఏం చేయలేదు. 

ఇదీ రీజన్ 

సాధారణంగా శునకాల్ని చూస్తే పులులు అసలు వదలవు. అలాంటిది ఈ కుక్కను చూసి ఆ పులులు ఏం చేయకుండా ఎందుకు వదిలేసాయో తెలుసా? ఆ పులులు.. కూనలుగా ఉన్న సమయంలో తల్లికి దూరం అయ్యాయి. అప్పటి నుంచి ఆ కుక్క వాటికి పాలిచ్చి పెంచింది. అందుకే తమతో పాటు పెరిగిన ఆ కుక్కను అమ్మగానే భావిస్తున్నాయి ఆ పులులు. ఈ వీడియోను టైగర్‌ బిగ్‌ఫ్యాన్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ అప్‌లోడ్‌ చేసింది. 

Also Read: Agneepath Recruitment Scheme: యువతకు రక్షణ శాఖ బంపర్ ఆఫర్- దేశానికి సేవచేయాలంటే రండి!

Also Read: 777 Charlie Movie: '777 చార్లీ' సినిమా చూసి బోరుమన్న సీఎం- ఈ చిత్రం తప్పక చూడాలట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CSK Slumps Another Away Loss | చెపాక్ బయట ఆడాలంటే తిప్పలు పడుతున్న CSK | IPL 2024MS Dhoni Finishing | LSG vs CSK మ్యాచ్ లో ఫినిషనర్ గా అదరగొట్టిన MS Dhoni | IPL 2024Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌ ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌ ఎప్పుడో కూడా చెప్పేశారు
Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Lung Cancer : స్మోకింగ్ అలవాటు లేకపోయినా లంగ్ క్యాన్సర్ వస్తుందా? అదెలా సాధ్యం?
స్మోకింగ్ అలవాటు లేకపోయినా లంగ్ క్యాన్సర్ వస్తుందా? అదెలా సాధ్యం?
Embed widget