Viral Videos : సోషల్ మీడియాలో ఈ వారం దుమ్ము రేపుతున్న వీడియోలు ఇవే - చూస్తే మీరు కూడా ఒప్పుకుంటారు !
సోషల్ మీడియాను ఎప్పుడు ఏ వీడియోలు ఆకట్టుకుంటాయో చెప్పడం కష్టం. ఈ వారం అలా టాప్‌లో నిలిచిన వీడియోల్లో మాత్రం చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
మంచితనం, మానవత్వం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇలా జపాన్‌లో ఓ డెలివరీ వ్యాన్ డ్రైవర్ చూపిన మానవత్వం ఈ సారి వీడియోల్లో అందర్నీ ఆకట్టుకుంటోంది. జపాన్‌లో హ్యాండీ క్యాప్డ్ కోసం ప్రత్యేకంగా రోడ్ లైన్స్ ఉంటాయి. ఇలాంటి లైన్‌లోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న వ్యక్తికి .. తన వాహనం ఆపి మరీ వెళ్లి సాయం చేశాడో ట్రక్ డ్రైవర్. ఆ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram
చిన్న పిల్లలు ఎప్పుడు ఏం చేస్తారో చెప్పడం కష్టం.. వారికి వారు ఆపదలో పడిపోతూంటారు. అలాంటి పరిస్థితుల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించే వీడియో చూస్తే అబ్బురపడాల్సిందే. ఇదే ఆ వీడియో. నెటిజన్లు మదర్ ఆఫ్ ద డికేడ్ అని చెబుతూ వైరల్ చేస్తున్నారు.
Mommy of the Decade 👏 pic.twitter.com/6tzbIf1eTk
— EYE CATCHING PLUS (@CatchingPlus) January 29, 2022
ఇక చైనాలో కరోనా భయం తెలిపే వీడియో కూడా వైరల్ అవుతోంది. అక్కడ టెస్చులు ఎలా చేస్తున్నారో మీరే చూడండి.
这个强行检测姿势应该让全世界看一看🤬😡 pic.twitter.com/PUwnfCXF4t
— 浩哥i✝️i🇺🇸iA2 (@S7i5FV0JOz6sV3A) April 27, 2022
బిగ్ బాస్ ఫేమ్ షెహనాజ్ గిల్ డాన్స్ చేసిన వీడియో కూడా ఇప్పుడు ఇన్ స్టాలో ట్రెండింగ్‌లో ఉంది.
View this post on Instagram