అన్వేషించండి

Viral Video: అన్నా, మా ఆవిడకు మెసేజ్ వెళ్తుంది! టోల్ ప్లాజా వద్ద డ్రైవర్ రిక్వెస్ట్.. వీడియో వైరల్

Toll Plaza Viral Video | ఒక వ్యక్తి టోల్ సిబ్బందితో, తాను భార్యకు చెప్పకుండా వచ్చానని టోల్ చెల్లిస్తేభార్య ఫోన్‌కు మెస్సేజ్ వెళ్తుందని చెబుతాడు. దాంతో టోల్ సిబ్బంది ఆ డ్రైవర్‌న వద్ద టోల్ తీసుకోలేదు.

ఆలోచింపజేసే వీడియో, నవ్వు తెప్పించే వీడియో అయినా సరే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూసి జనాలు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఓ భర్త చేసిన రిక్వెస్ట్ నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది.  ఈ చిన్న సంఘటన ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఎంటర్‌టైన్మెంట్‌గా మారింది. సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద ప్రజలకు, సిబ్బందికి మధ్య గొడవలు లేదా వాదనలు జరిగే వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈసారి మ్యాటర్ పూర్తిగా వేరే ఉంది.

ఒక వ్యక్తి టోల్ ప్లాజా నుంచి వెళుతుండగా, టోల్ సిబ్బందితో.. తాను భార్యకు చెప్పకుండా ఇంటి నుండి బయటకు వచ్చానని చెబుతాడు. ఒకవేళ టోల్ డబ్బులు కట్ అయితే, భార్య ఫోన్‌కు మెసేజ్ వెళ్తుందని, అప్పుడు ఆమె తనను ప్రశ్నిస్తుందని, హెల్ప్ చేయాలని అడుగుతాడు. ఈ మాట విన్న టోల్ ఉద్యోగి నవ్వి, ఆ డ్రైవర్‌ను టోల్ కట్టకుండానే వెళ్లనిస్తాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 

భార్య అంటే అంత భయం!

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వైరల్ వీడియోలో, ఒక డ్రైవర్ తన కారుతో టోల్ ప్లాజాకు చేరుకుంటాడు. కానీ టోల్ చెల్లించే ముందు అతను సిబ్బందితో సరదాగా.. ఒకవేళ టోల్ కట్ అయితే వెంటనే తన భార్య ఫోన్‌కు మెసేజ్ వెళ్తుంది అని చెబుతాడు. తాను భార్యకు చెప్పకుండా ఇంటి నుండి బయలుదేరానని, ఒకవేళ ఆమెకు మెసేజ్ వెళ్తే ఇంటికి వెళ్ళాక తన పని అయిపోతుందని చెబుతాడు. డ్రైవర్ మాటలు విని టోల్ ప్లాజా ఉద్యోగి కూడా నవ్వుతాడు. అతను కోప్పడకుండా, సరదాగా అతనికి సహకరించి సరే వెళ్లు అంటాడు. ఇదే క్రమంలో డ్రైవర్ టోల్ సిబ్బందితో.. "ఒకరోజు మీరు కూడా మీ భార్యకు చెప్పకుండా ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు దేవుడు మీకు సాయం చేస్తాడు" అని అంటాడు. అందుకు టోల్ ప్లాజా ఉద్యోగి ‘మేము అలా వెళ్లం’ అని సమాధానం ఇస్తాడు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో జనాలకు బాగా నచ్చింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @instaviral.inm

యూజర్ల ఫన్నీ రియాక్షన్స్

వైరల్ అవుతున్న ఈ వీడియోలో 'భార్య అంటే భయం' అనేది ప్రజలకు బాగా కనెక్ట్ అవుతోంది. ఇదే ఈ వీడియోను వైరల్ చేసింది. ఈ వీడియో చూసి ఒక యూజర్ ‘భార్య అంటే భయం’ అని కామెంట్ చేయగా, మరొకరు ..ఒక మగాడి బాధ ఇంకో మగాడికే తెలుస్తుంది అని కామెంట్ చేశాడు. నగదు (Cash) ఇచ్చి ఉంటే మెసేజ్ వెళ్లేది కాదని ఒకరు, ఇప్పుడు ఈ వీడియోను కూడా వాళ్ల ఆవిడ చూసే ఉంటుందని మరొకరు కామెంట్ చేశారు. టోల్ అయితే మిగిల్చుకున్నావు కానీ, ఇప్పుడు ఇంటికి వెళ్లి ఎలా మేనేజ్ చేస్తావు? అని ఇంకొకరు సరదాగా ప్రశ్నించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Embed widget