అన్వేషించండి

Scary Prank Video: భార్యను భయపెట్టేందుకు ప్రాంక్ చేసిన భర్త, సుత్తితో కొట్టబోయిన భార్య, వీడియో వైరల్

Scary Prank Video: భార్యను భయపెట్టేందుకు ప్రాంక్ చేశాడు ఓ భర్త. కానీ ఆ భార్య చేసిన పనికి.. చివరికి అతనే భయపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Scary Prank Video: అప్పుడప్పుడు చేసే చిలిపి పనులు, అల్లరి చేష్టలు....కొన్నిసార్లు చిక్కులు తెచ్చిపెడతాయి. మరికొన్నిసార్లు అలాంటి పనులు  ప్రాణాల మీదకు కూడా వస్తాయి. ప్రాంక్ లు చేసి నవ్వించడం, కోపం తెప్పించడం, ఏడిపించడం ఇలాంటివి తరచూ చూస్తున్నాం. అలాంటి సంఘటనే ఇది. తన భార్యను భయపెట్టేందుకు ప్రయత్నించాడు ఓ భర్త. ఆమె అతని తలను సుత్తితో కొట్టబోయి....అద్దాన్ని పగలొట్టింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  ఆ వ్యక్తి తన భార్యను ఎంతగానో భయపెట్టాడు. భయంకరమైన ఆకుపచ్చ ముసుగులో భర్త... అద్దం దగ్గర నిలబడి ఉంటాడు.  అతని భార్య గదిలోకి వెళుతున్నప్పుడు.... భయపెట్టడానికి అరుస్తాడు. ఆమె అరుస్తూ,...తన వద్ద ఉన్న సుత్తితో కొట్టబోతుంది. ఆ సుత్తి అద్దానికి తగిలి అద్దం పగిలింది. ఒక సెకనులో అతను సుత్తి నుంచి తప్పించుకున్నాడు. లేదంటే సుత్తి దెబ్బకు తల పగిలి హాస్పటల్ పాలయ్యేవాడు. భయపెట్టేందుకు ప్రాంక్ చేసి.....అతని భార్యచేతుల్లోనే ప్రాణాలు కోల్పోయేవాడు. ప్రస్తుతానికి బాగానే ఉన్నా....అద్దం మాత్రం పగిలిపోయింది.  బార్యభర్తలు ఇద్దరూ మాట్లాడుతూ... 24 సంవత్సరాలనుంచి ఇలా ప్రాంక్ లు చేసుకోవడం, తమకు అలవాటేనని....చెబుతారు.  చివరకు అద్దాన్ని పగలగొట్టినందుకు వారిద్దరూద్ద ఒకరినొకరు నిందించుకుంటారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NowThis (@nowthisnews)

బెడిసి కొట్టిన ప్రాంక్‌...

ఆ మధ్య యంగ్ హీరో విశ్వక్ సేన్ సినిమా ప్రమోషన్ కోసం చేసిన ప్రాంక్ కూడా...ఇలాగే బెడిసికొట్టింది. తీరా అది మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది.  అర్జున్ కుమార్ అల్లం ఎక్కడ? అంటూ నడి రోడ్డు మీద ఒక యువకుడు హల్ చల్ చేశాడు. యంగ్ హీరో విశ్వక్ సేన్ కారు ముందు పడ్డాడు. 30 ఏళ్ళు వచ్చినా  అర్జున్ కుమార్ అల్లానికి పెళ్లి కాకపోవడం ఏమిటి? అతడిని నా దగ్గరకు తీసుకురండి లేదంటే నన్ను అతడి దగ్గరకు తీసుకు వెళ్ళండి లేదంటే నిప్పు అంటించేయండి  అంటూ ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నట్టు కలరింగ్ ఇస్తూ.... వాటర్ పోసుకున్నాడు. రోడ్డు మీద రచ్చ రచ్చ చేశాడు. అతడిని తన కారులో పంపిన విశ్వక్ సేన్, తాను ఆటో ఎక్కి వెళ్లిపోయారు.  యూట్యూబ్, సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేసింది.

అశోక వనంలో అర్జున కళ్యాణం'లో విశ్వక్ సేన్ క్యారెక్టర్ పేరు అర్జున్ కుమార్ అల్లం. 30 ఏళ్ళు వచ్చిన హీరోకి....అవ్వక అవ్వక చాలా రోజులకు పెళ్లి కుదిరితే... అది కూడా క్యాన్సిల్ అవుతుంది. సినిమా పబ్లిసిటీలో భాగంగా... ప్రాంక్ వీడియో చేశారు. అయితే, ఆ వీడియో మీద కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. పబ్లిసిటీ పేరుతో రోడ్డు మీద రచ్చ ఏంటని మానవ హక్కుల కమిషన్ కి ఒకరు ఫిర్యాదు చేశారు. అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ ఒకరు విశ్వక్ సేన్ మీద హెచ్ఆర్‌సిలో ఫిర్యాదు చేశారు. అభిమాని సూసైడ్ పేరుతో ప్రాంక్ వీడియో చేసిన విశ్వక్ మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోరినట్టు సమాచారం. అలాగే, పబ్లిక్ ప్లేస్‌ల‌లో సినిమా ప్రమోషన్స్ చేయకుండా చూడాలని కోరారట. ప్రమోషన్స్ పేరిట న్యూసెన్స్ చేశారని అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Embed widget