అన్వేషించండి

Optical Illusion: ఈ ఫోటోలో మీకు ఏం కనిపిస్తోందో చెప్పండి, మీరెలాంటి వ్యక్తిత్వం కలవారో తెలిసిపోతుంది

ఆప్టికల్ ఇల్యూషన్ బొమ్మలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. కాసేపు మనల్ని ఎంగేజ్ చేస్తుంటాయి.

కళ్లను మాయ చేసే కళే ‘ఆప్టికల్ ఇల్యూషన్’ (Optical illusion). ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపించడమే దీని ప్రత్యేకత. అంతేకాదు ఒకే ఫోటోలో ఎన్నో రకాల జీవులు (animals) దాగి ఉండడం, స్థిరంగా ఉన్న చుక్కలు కదులుతున్నట్టు కనిపించడం, తిన్నని గీతలు ఒంపులు తిరిగినట్టు అనిపించడం.... ఈ మాయలు చూడగలిగేది ‘ఆప్టికల్ ఇల్యూషన్’లో మాత్రమే. అలాంటి ఒక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఇది. ఇందులో తొమ్మిది రకాల జీవులు ఉన్నాయి. మొదటిసారి చూడగానే మీకు  ఏ బొమ్మ స్పురణకు వస్తుందో చెప్పండి. దాని బట్టి మీరెలాంటి వ్యక్తిత్వం కలవారో చెప్పేయచ్చు. 

1. ఆప్టికల్ ఇల్యూషన్లో దాక్కున్న తొమ్మిది జంతువుల్లో గుర్రం ఒకటి. మొదట గుర్రం కనిపించి ఉంటే జీవితంలో మీకు నచ్చినట్టు జీవించాలనుకుంటారు. బలమైన లైంగిక శక్తి ఉంటుంది. సొంత స్వేచ్ఛను కోరుకునే వ్యక్తి మీరు. మిమ్మల్ని ఓ చోట కట్టిపడేయడం చాలా కష్టం. 

2.  కోడిపుంజు కనిపిస్తే చాలా ధైర్యవంతులు, తెలివైన వారు, పట్టుదల కలవారు అయి ఉంటారు. ఆత్మ విశ్వాసం కూడా చాలా ఎక్కువ. మీ నైపుణ్యాలను అందరికీ చూపించడంలో ముందుంటారు. 

3. పీత కనిపించినట్లయితే బయటికి చాలా హార్డ్ గా కనిపించినా, లోపల మాత్రం చాలా సున్నిత మనస్కులు అని అర్థం. అంతేకాదు సిగ్గు కూడా ఎక్కువే. మీ కలలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. ప్రేమించేవారిని  ఎన్నటికీ ద్రోహం చేయరు. 

4.మాంటిస్ కనిపిస్తే మీ జీవితం చాలా శాంతిగా, ప్రశాంతంగా ఉంటుంది. బయటి ప్రపంచం నుంచి దూరంగా ఉండి, ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడే వ్యక్తిత్వం మీది. మీరు తెలివైనవారే కాదు, సహనం కలవారు కూడా. అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోరు. ఆలోచించి తీసుకుంటారు. 

5.  మీకు మొదటగా తోడేలు కనిపిస్తే భయం లేనివారు, తెలివైన వారు అని అర్థం. ఎవరి తోడు లేకపోయినా కూడా జీవించగలరు. లక్ష్యాలను సాధించడానికి కావాల్సిన అంతర్గత శక్తి మీకు ఉంది.  ఒంటరిగా ఉన్నప్పుడే కంఫర్ట్ గా ఫీలవుతారు. 

6. మొదటగా కుక్కను గమనించినట్లయితే దయ, విధేయత మీకు ఎక్కువ. అందరినీ ప్రేమపూర్వకంగా చూస్తారు. ఇతరులను సంతోషపెడతారు. అవసరంలో ఉన్నవారికి ఎల్లప్పుడూ సహాయం చేసేందుకు ముందుంటారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను జాగ్రత్తగా చూసుకుంటారు. 

7. మీకు గద్ద కనిపించిందా? అయితే మీకు ప్రయాణాలంటే బాగా ఇష్టం. లక్ష్యాలను సాధించడంలో సహాయపడే సానుకూల మనస్తత్వం ఉంటుంది. మీకు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మీ సానుకూల వైఖరి చుట్టూ ఉన్నవారికి స్పూర్తినిస్తుంది. 

8. అందాల సీతకోకచిలుక మీ చూపుకు చిక్కిందా? మీరు ఎలాంటి కష్టపరిస్థితులనైనా తట్టుకుని విజయం సాధిస్తారు. చుట్టూ ఉన్న వారిని మీరు ఇట్టే ఆకట్టుకుంటారు. మీకు మీరుగా ఎదుగుతారు. ఆ ఎదుగుదల ఎంతోమంది ప్రజలకు ప్రేరణగా నిలుస్తుంది. 

9. మీకు మొదట పావురం కనిపిస్తే మీరు ఆశాజనకులు, సౌమ్యులు, అమాయకులు. చాలా ప్రశాంతంగా ఉంటారు.  నలుగురిలో జీవించడం ఇష్టం. 

Also read: ఎర్రటి ఎండల్లో చల్లటి బీర్లు తాగొచ్చా? రోజూ తాగితే ఏమవుతుంది?

Also read: సూర్యుడిని కన్నార్పకుండా చూసి రికార్డు సృష్టించిన వ్యక్తి, అలా ఎంత సేపు చూశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget