అన్వేషించండి

Fact check: జనగణమనను యునెస్కో ఉత్తమ గీతంగా గుర్తించిందా? ఇందులో నిజమెంత?

Fact check: జనగణమన గీతాన్ని యునెస్కో ప్రపంచ ఉత్తమ గీతంగా గుర్తించిందని ఓ మెసేజ్‌ వాట్సాప్‌లో ఫార్వర్డ్ అవుతోంది.

Fact check: 

వాట్సాప్‌లో ఫార్వర్డ్‌ అవుతున్న మెసేజ్‌లు..

సోషల్ మీడియాలో ఏదైనా సరే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అందరికీ సులువుగా సమాచారం చేరే వెసులుబాటుతో ఎంత ఉపయోగం ఉందో అంతే నష్టమూ ఉంది. కొన్నిసార్లు వదంతులు అలానే వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా వాట్సాప్‌లో ఏ మెసేజ్ వస్తే ఆ మెసేజ్‌ను వెంటనే ఫార్వర్డ్ చేసేస్తున్నారు. అది నిజమా కాదా అని కూడా ఆలోచించటం లేదు. ఇలా వేలాది మంది షేర్ చేయటం వల్ల అబద్ధం కూడా నిజమని అందరూ నమ్మే ప్రమాదముంది. ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ జరుపుకుంటున్న తరుణంలో ఓ వాట్సాప్ మెసేజ్ అంతటా సర్క్యులేట్ అవుతోంది. మన జాతీయ గీతం "జనగణమన"ను యునెస్కో ప్రపంచంలోనే ఉత్తమ గీతంగా ప్రకటించిందంటూ ఓ మెసేజ్ షేర్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా వాట్సాప్‌ గ్రూప్‌ల్లో ఫార్వర్డ్ అయింది ఈ మెసేజ్. భారతీయుడిగా చాలా గర్వంగా ఉందంటూ ఈ మెసేజ్‌ను వచ్చింది వచ్చినట్టుగా ఫార్వర్డ్ కొట్టేస్తున్నారు. ఇందులో నిజమెంత..? నిజంగానే యునెస్కో జనగణమనను ఉత్తమ గీతంగా గుర్తించిందా..? నిజమేంటి..? 

ఇది ముమ్మాటికి ఫేక్..

ఇప్పుడే కాదు. ఏటా ఆగస్టు వచ్చిందంటే చాలు. ఇదే మెసేజ్ వాట్సాప్‌లో తిరుగుతూ ఉంటుంది. యునెస్కో మన జాతీయ గీతాన్ని ఉత్తమ గీతంగా ప్రకటించిందంటూ అప్పుడు కొందరు హడావుడి చేశారు. అయితే యునెస్కో అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు. నిజానికి ఈ మెసేజ్ 2008 నుంచి ఇలా సర్క్యులేట్ అవుతూనే ఉంది. ఇది కాస్తా యునెస్కో దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన ఆ సంస్థ..ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ తేల్చి చెప్పింది. "భారత్‌లో కొన్ని బ్లాగ్స్‌ ఈ వార్తల్ని వ్యాప్తి చేస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. కానీ భారత్‌తో పాటు ఏ దేశ జాతీయ గీతాన్ని కూడా మేము ఉత్తమ గీతంగా ప్రకటించలేదు. అలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదు" అని స్పష్టం చేసింది. 2016లో టాప్ ఫేక్ న్యూస్‌ల జాబితాలో ఈ వార్త కూడా ఉంది. సో...ఇది ఫేక్ న్యూస్. ఎవరు ఫార్వర్డ్ చేసినా...ఇది ఫేక్ అని గుర్తు చేయండి. 

Fact check: జనగణమనను యునెస్కో ఉత్తమ గీతంగా గుర్తించిందా? ఇందులో నిజమెంత?

Also Read: 75th Independence Day: దేశంలో హై అలర్ట్- స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఉగ్రదాడులకు ప్లాన్: నిఘా హెచ్చరిక

Also Read: Uddhav vs Shinde: శిందే అప్లికేషన్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టేయండి, ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశాలు

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget