అన్వేషించండి

World Most Expensive Fruit: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు ఇదే, కేజీ ధరతో లగ్జరీ కారు కొనొచ్చు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు అనగానే మీకు మియాజాకి మామిడి గుర్తుకొస్తుంది. కానీ మియాజికి మామిడిని మించి అత్యధిక ధర పలికే పండు గురించి ఇక్కడ తెలుసుకోండి.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు ఇదే, కేజీ ధరతో లగ్జరీ కారు కొనొచ్చు

1/5
అత్యంత ఖరీదైన పండు మియాజాకి మామిడి కంటే ఈ పుచ్చకాయ ధర ఎక్కువ. కానీ ఇది మన దేశంలో సాగు చేసి, ట్రక్కులకు ట్రక్కుల లోడ్లు సరఫరా చేసే పుచ్చకాయ మాత్రం కాదు.

2/5
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండు యుబారి పుచ్చకాయ (Yubari Melon). ఈ కాస్ట్ లీ పండ్లను జపాన్‌ లో సాగు చేస్తారు. దీని ధర చాలా ఎక్కువ. యుబారి పుచ్చకాయను కొనే డబ్బుతో మంచి లగ్జరీ కారు కొనుక్కోవచ్చు.

3/5
యుబారి మెలాన్ చాలా ఖరీదైనప్పటికీ, ఈ పుచ్చకాయకు మంచి డిమాండ్ ఉంది. జపాన్ తో పాటు కొన్ని దేశాల్లో ధనవంతులు ఈ పండును ఎంతో ఇష్టంగా కొనుక్కుని తింటారు.

4/5
యుబారీ పుచ్చకాయ ధర వింటే దిమ్మతిరుగుతుంది. ఒక కేజీ Yubari Melon కొనాలంటే రూ. 20 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇవి కేవలం జపాన్‌లో మాత్రమే సాగు చేస్తారు.

5/5
ఈ ఖరీదైన పుచ్చకాయను తింటే డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ పండు దోహదం చేస్తుంది. రక్తపోటు (బీపీ) తగ్గుతుంది.

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Aadhaar Card Updating: ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
ఆధార్‌ ఉన్న వారికి గుడ్ న్యూస్ - ఫ్రీ అప్ డేట్ గడువు మరో 6 నెలలు పెంపు, ఇదీ ప్రాసెస్
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Embed widget