అన్వేషించండి
Kim Taehyung : Most Handsome Man in the Worldగా ఎన్నికైనా BTS V.. కిమ్ టేహ్యూంగ్ తర్వాత లిస్ట్‌లో ఉన్నది ఎవరంటే
Most Handsome Man in the World 2024 : ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తులలో టాప్‌గా నిలిచాడు BTS V. వరుసగా నాలుగోసారి ఈ టైటిల్‌ని దక్కించుకున్నాడు కిమ్ టే హ్యూంగ్.
మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ 2024 కిమ్ టేహ్యూంగ్ (Images Source : Instagram/Kim Taehyung)
1/6

బ్రిటీష్ మ్యాగజైన్ నిర్వహించిన గ్లోబల్ పోల్‌లో కె-పాప్ బీటీఎస్ సింగర్ V మరోసారి టాప్‌లో నిలిచాడు. ప్రపంచంలో అత్యంత అందమైన వ్యక్తి 2024గా ఎంపికయ్యాడు. (Images Source : Instagram/Kim Taehyung)
2/6

163 దేశాలలోని అభిమానులు Most Handsome Man in the World 2024గా కిమ్ టేహ్యూంగ్కి ఓటు వేశారు. 7 మిలియన్లకు పైగా ఓట్లు అందుకున్నాడు V.(Images Source : Instagram/Kim Taehyung)
Published at : 04 Oct 2024 06:55 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















