By: ABP Desam | Updated at : 16 Apr 2022 12:39 AM (IST)
లెహంగాతో వధువు పుష్‌అప్‌లు
చీర కట్టుకుని బ్యాక్‌ఫ్లిప్‌లు చేయడం చూశాం. సంప్రదాయ దుస్తులు ధరించి గుర్రపు స్వారీ చేయడం చూశాం. సంప్రదాయ దుస్తుల్లో పవర్‌లిఫ్టింగ్‌కు ప్రయత్నించారు. ఇలా వివిధ రకాలుగా తమ టాలెంట్ నిరూపించుకొని నెటిజన్లు ఆకట్టుకున్నారు. తాజాగా ఓ వధువులు అలాంటి ప్రయత్నమే చేసింది. వైరల్‌గా మారింది.
కొన్ని రకాల దుస్తులు ధరిస్తే సరిగ్గా నడవమే కష్టం. దానికి తోడు అభరణాలు పెట్టుకుంటే సరేసరి. ఇలాంటి వస్త్రాలంకరణతో చాలా మంది నడవడం, కూర్చవడానికే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా పెళ్లి కూతురు ముస్తాబు మరింత ఎక్కువగా ఉంటుంది.
వివాహంలో పెళ్లికూతురే సెంట్రాఫ్ అట్రాక్షన్. అందుకే ఆమెను అందంగా ముస్తాబు చేస్తారు. ఈ క్రమంలో ఆమె కనీసం గట్టిగా గాలి పీల్చుకునేందుకు కూడా వీలు లేకుండా అంలకరిస్తారు. అలా అలంకరించుకున్న ఓ వధువు ఓ అద్భుతం చేసింది. చేసిన ఫీట్ ఇప్పుడు ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తోంది. తల నుంచి కాలి వరకు ఆభరణాలు ధరించి, లెహంగాతో ముస్తాబైన ఆమె తన కండపుష్టిని చూపించే ప్రయత్నం చేసింది.
హెయిర్‌డ్రెస్సర్‌ల వద్ద పుష్-అప్‌లు చేస్తూ షూట్ చేసిన వీడియో ఇప్పుడు నెటిజన్లు ఆకట్టుకుంటోంది. వధువు కండరపుష్టిని ప్రదర్శిస్తూ ఐదు పుష్‌అప్‌లు చేసింది.
Fitness with a difference. A bride doing pushups with lehenga and jewellery,,, pic.twitter.com/WQYYiubnVN
— dinesh akula (@dineshakula) April 14, 2022
ఈ వీడియో ట్విట్టర్‌లో వేల మంది చూశారు. చాలా మంది వైవిధ్యంగా స్పందించారు. ఫిట్‌నెస్ విత్ ఎ డిఫరెన్స్ అంటు ఒకరు కామెంట్ చేస్టే లెహంగా, ఆభరణాలతో పుషప్‌లు చేస్తున్న వధువు అంటు మరోకరు పోస్టు చేశారు.
ఇంకొదరైతే వరుడిని, వాళ్ల తల్లిదండ్రులను ఇంతలా హెచ్చరించాలా? ఓ నాటీ నెటిజన్ పోస్టు పెట్టాడు. "పెళ్లికొడుకును చూస్తే ఆందోళనగా ఉందంటూ మరొకరు ట్వీట్ చేశారు.
గతంలో ఓసారి వధువు సంప్రదాయ దుస్తులతో జిమ్‌కు వెళ్లి జిమ్మ్ చేయడం వైరల్‌గా మారింది. వధువు భారీ డంబెల్స్ ఎత్తడం ఇతర వ్యాయామాలు చేస్తున్న వీడియోను IPS అధికారి రూపిన్ శర్మ పోస్ట్ చేశారు. జిమ్‌లో చేసిన ఆ ప్రీవెడ్డింగ్ షూట్ అప్పట్లో సంచలనంగా మారింది.
Pre-wedding shoot...👇
— Rupin Sharma (@rupin1992) November 19, 2021
Aaj raaz khula himmat ka....... pic.twitter.com/1d9bJDVMqa
Man Cut in Half: ప్రాణం పోసిన ప్రేమ, ప్రమాదంలో శరీరం సగానికి ముక్కలైనా జీవిస్తున్న యువకుడు
Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Six Ride On Activa: ఒకే స్కూటర్‌పై ఆరుగురు జర్నీ, ఒకరి భుజంపై మరొకరు ఎక్కి మరీ ప్రయాణం
Japan Dog Man: కుక్క జీవితం, పూర్తిగా శునకంలా మారిపోయిన మనిషి - జపాన్‌లో డాగ్ మ్యాన్!
Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Thalapathy 66: వంశీ పైడిపల్లి, విజయ్ తమిళ చిత్రం అప్డేట్, మరీ అంత త్వరగానా?
Haridwar court historic decision: తల్లిదండ్రులను వేధించే పిల్లలకు ఇదో హెచ్చరిక- చారిత్రాత్మక తీర్పు చెప్పిన హరిద్వార్ కోర్టు
Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!