అన్వేషించండి
Telangana Cabinet: రేపే తెలంగాణ కేబినెట్ విస్తరణ, ఈటల స్థానం భర్తీకి కేసీఆర్ నిర్ణయం
ఈటల రాజేందర్ వల్ల ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న ఒక ఖాళీని భర్తీ చేయాలని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కేసీఆర్‌తో పట్నం మహేందర్ రెడ్డి (ఫైల్ ఫోటో)
తెలంగాణ ప్రభుత్వం రేపు (ఆగస్టు 24) న కేబినెట్ విస్తరణ చేపట్టనుంది. ఈటల రాజేందర్ వల్ల ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న ఒక ఖాళీని భర్తీ చేయాలని ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. దీంతో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి ఆ అవకాశం దక్కింది. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. గురువారం (ఆగస్టు 24) మధ్యాహ్నం 3 గంటలకు మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్





















