అన్వేషించండి

బీజేపీ పోరాడితే కాంగ్రెస్ పార్టీ లాభపడింది - బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana Election Results 2023: ఈ ఎన్నికల్లో కేసీఆర్ మూర్ఖత్వపు పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. తాము ప్రజల పక్షాన పోరాడామని పేర్కొన్నారు.

Bandi Sanjay Comments on Telangana Election Results 2023: బీజేపీ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాడితే చివరకు కాంగ్రెస్ పార్టీ లాభపడిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi sanjay) అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. కేసీఆర్ పదేళ్ల మూర్ఖత్వపు పాలనకు ప్రజలు చరమగీతం పాడారని, అందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని, ముస్లిం ఇండ్లను కూల్చినోళ్లకు, వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసినోళ్ల పక్షానే ముస్లింలు ఓటేశారని విస్మయం వ్యక్తం చేశారు. 

'కేసీఆర్ పై పోరాడాం'

బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను చైతన్యం చేసేందుకు బీజేపీ పోరాడిందని, అయితే 'హస్తం' పార్టీ అనూహ్యంగా లాభపడిందని బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తనతో పాటు ఎంతో మంది కార్యకర్తలపై కేసులు పెట్టారని, ఆ పార్టీ నేతలు దాడులు చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి తమను జైలుకు కూడా పంపారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో దురదృష్టవశాత్తు ప్రజలు తమను ఆదరించలేదని, అయినా కేసీఆర్ మూర్ఖత్వపు పాలన పీడ విరగడైనందుకు తమకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తాను గెలుపోటముల ఆధారంగా పని చేయనని పేర్కొన్నారు. గెలిచినా, ఓడినా పని చేస్తానని, తన లక్ష్యం బీజేపీని అధికారంలోకి తీసుకురావడమేనని స్పష్టం చేశారు.

గంగుల చేతిలో ఓటమి

కరీంనగర్‌లో బండి సంజయ్​ పై బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ 300కు పైగా ఓట్ల తేడాతో​ స్వల్ప ఆధిక్యంలో గెలుపొందారు. అయితే, రీకౌంటింగ్ జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తల నినాదాలతో ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బండి సంజయ్ ప్రతిపాదనను ఈసీ అధికారులు తిరస్కరించారు.

Also Read: Barrelakka News: కొల్లాపూర్‌లో బర్రెలక్క స్థానం ఏంటీ? ప్రచారం ఎక్కువ ప్రభావం తక్కువైందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Crime News: పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
పసికందు గుండె చీల్చిన కన్నతల్లి - తాంత్రిక విద్యలతో మళ్లీ బతికిస్తాననే మూఢ విశ్వాసం, జార్ఖండ్‌లో ఘోరం
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
Embed widget