అన్వేషించండి

Kaleshwaram Report In Assembly: వచ్చే సమావేశాల్లో అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్ - చర్యలపై అప్పుడే నిర్ణయం - సీఎం రేవంత్ తగ్గేదే లే !

Kaleshwaram Report: అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును ప్రవేశ పెట్టి అందరి సభ్యుల అభిప్రాయాల మేరకు చర్యలు తీసుకుంటామని రేవంత్ తెలిపారు

Kaleswaram Commission report will be tabled in Assembly: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశ పెడతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం .. కేబినెట్ మంత్రులతో కలిసి మీడియా సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. నివేదికలోని ముఖ్య అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించిన తర్వాత రేవంత్ మాట్లాడారు. 665 పేజీల నివేదికను సభ్యులందరికీ ఇస్తామని.. అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులందరూ స్వేచ్చగా తమ అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. కమిషన్ రిపోర్టు ఇచ్చిన వెంటనే మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి నివేదికను ఆమోదించామని తెలిపారు. ఎలాంటి ఊహాగానాలుక తావు లేకుండా ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలని అనుకుంటోందని తెలిపారు.                          

కాళేశ్వరం నిర్మాణం జరిగిన మూడేళ్లలో మేడిగడ్డ కుంగిపోయిందని.  అన్నారం..సుందిల్ల లో పగుళ్లు వచ్చాయన్నారు.  లక్ష కోట్ల ప్రాజెక్టు కూలిపోవడం తో విచారణ చేస్తాం అని మేము చెప్పామని.. మాట ప్రకారం కమిషన్ విచారణ కి ఆదేశించామని రేవంత్ గుర్తు చేశారు. కమిషన్ ఏడాదిన్నర పాటు విచారణ జరిపి అన్ని విషయాలను కూలంకుషంగా పరిశీలించి నివేదిక ఇచ్చిందన్నారు. ఊహాగానాలకు తావు లేకుండా ఉండటానికి సంక్షిప్తంగా వివరాలు వెల్లడించామని తెలిపారు. పూర్తి రిపోర్టును.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన తర్వాత సభ్యులందరూ స్వేచ్చగా అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఇస్తామన్నారు. అందరి అభిప్రాయాలను బట్టి తదుపరి కార్యాచరణ చేపడతామన్నారు.             

నివేదికపై అన్ని పార్టీల అభిప్రాయాలు సూచనలు తీసుకున్న తర్వాత అందరి అభిప్రాయంతోనే చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్, హరీష్ రావు కూడా తమ అభిప్రాయాలను కూడా చెప్పవచ్చన్నారు.నివేదిక సూచనలను ప్రభుత్వం పాటిస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ నివేదిక కాదన్నారు. ఇండిపెండెంట్ జ్యూడిషియల్ రిపోర్ట్ అని గుర్తు చేశారు. వ్యక్తిగత ద్వేషంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకునేది లేదన్నారు.   అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ప్రాజెక్టల నిర్మాణంపై విచారణ చేయిస్తామని తమ మేనిఫెస్టోలో స్పష్టం చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కమిషన్ కేసీఆర్, హరీష్‌రావు సహా అనేక మందిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నించిందని రేవంత్ గుర్తు చేశారు.  

కాళేశ్వరం ప్రాజెక్ట్ వారి హయాంలోనే కూలిందని  రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.                                              

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget