అన్వేషించండి

Nizamabad News: అన్ని వర్గాల వారి అభివృద్ధికి ఉద్దేశించిన బడ్జెట్‌ ఇది: ఎంపీ అరవింద్

కేంద్ర ప్రకటించిన బడ్జెట్ ఈ ఏడాదికే కాదు వచ్చే 25 ఏళ్ల అభివృద్ధికి బాటలు వేస్తోందన్నారు ఎంపీ అరవింద్. అన్ని రంగాల అభివృద్ధికి తోడ్పడేలా ఉందన్నారు.

కేంద్రం ప్రకటించిన వార్షిక బడ్జెట్ అన్ని వర్గాల వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ ఏడాదే కాకుండా వచ్చే 25 ఏళ్ల అభివృద్ధికి బాటలు వేస్తోందన్నారు. కోవిడ్ కారణంగా గతేడాది అర్ధికాబివృద్ధిలో దేశం కొంత వెనుకబడినా ఈ ఏడాది తిరిగి పుంజుకుంటుందన్నారు ఎంపీ అరవింద్. ముఖ్యంగా రైతుల కోసం రసాయనరహిత, సేంద్రీయ సాగును ప్రోత్సహించనుంది కేంద్రం. 2023ను చిరుధాన్యాల సంవంత్సరంగా గుర్తించి వాటి మార్కెటింగ్, బ్రాండింగ్ కు తగిన సహకారం అందించనుంది. రైతుల వ్యవసాయక్షేత్రాలలో ఉపయోగించుకునేందుకు వీలుగా కిసాన్ డ్రోన్లను అభివృద్ది చేయడం జరిగిందన్నారు ఎంపీ అరవింద్. వ్యవసాయ పనిముట్లను రైతులకు అద్దె ప్రాతిపాదికన అందించేందుకు తెచ్చిన పథకాన్ని స్వాగతిస్తున్నానన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎంఎస్ పి కింద కొనుగోలు చేసిన గోదుమ, వరికి రూ. 2.37 లక్షల కోట్లు రైతుల ఖాతాలో వేశామన్నారు అరవింద్. 

ఆత్మనిర్భర్ భారత్  పథకంలో భాగంగా రాబోయే రోజుల్లో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుందన్నారు. కొత్తగా 400 వందే భారత్ రైళ్లను కూడా తీసుకురానుంది కేంద్రం. అలాగే దేశంలో పర్యాటనకు, రవాణాకు ఎంతో దోహదపడే పిఎం గతి శక్తి ద్వారా మరో 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ జరగనుందని అన్నారు ఎంపీ అరవింద్. చిన్న మధ్యతరగతి పరిశ్రమల కోసం క్రెటిడ్ గ్యారంటీ స్కీమ్ కోసం 2 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. కరోనా తో విద్యార్ధులు చదువుకు దూరం కాకూడదని డిజిటల్ యూనివర్సటీ స్థాపించడం జరుగుతుంది. ఇప్పటి వరకూ ఉన్న 12 టీవీ ఛానల్స్ ని 200 కి పెంచి పిల్లలకు డిజిటల్ విద్యను అందించనుందని తెలిపారు. 

పట్టణాల్లో పర్యావరణ పరిరక్షనకు విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహం. అందులో భాగంగా బ్యాటరీల అభివృద్దికి ప్రోత్సహకాలు అందించండం జరుగుతుంది. పోస్టాఫీసులను కోర్ బ్యాంకింగ్ లోకి తీసుకురావడం జరుగుతుంది. డిజిటల్ బ్యాంకింగ్ ను ప్రోత్సహించడానికి 5 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఎంపీ అరవింద్. ఇలా ఈ బడ్జెట్  అన్ని రంగాలు అన్ని వర్గాల అభివృద్దికి దోహదపడేలా ఉంది. వ్యవసాయం నుంచి రక్షణ రంగం వరకూ పారిశ్రామికే వేత్తల నుంచి  స్త్రీల స్వయం సహయక బృందాలు, నిరుపేద వర్గాల వరకూ అందరిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ తయారు చేయడం జరిగిందన్నారు ఎంపీ అరవింద్.

హర్ ఘర్ జల్ పథకం కింద గత రెండేళ్లలో ఐదున్నర కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇవ్వడం  జరిగింది . ఈ ఏడాది మరో 3.8 కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్ కల్పించడం కోసం బడ్జెట్ లో రూ.60 వేల కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు ఎంపీ అరవింద్.  కేంద్రం రెండేళ్లలో 5.5 కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇచ్చింది. 60 వేల కోట్లతో ఈ ఏడాది మరో 3.8 కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇవ్వనుంది. కేసీఆర్ మాత్రం గత  ఏడున్నర ఏళ్లలో 45వేల కోట్లు ఖర్చుపెట్టినా.. కోటి ఇండ్లు కూడా లేని తెలంగాణలో మిషన్ భగీరథ పథకం ఇంకా అతా పతాలేదని. ఇదొక్క ఉదాహరణ  చాలు  తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, నిర్లక్ష్య పాలన గురించి చెప్పడానికి అని అన్నారు ఎంపీ అరవింద్.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
హైదరాబాద్‌లో నిరుద్యోగుల మెరుపు ధర్నా- 19వేల పోలీస్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ !
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
Embed widget