By: ABP Desam | Updated at : 30 Aug 2023 06:20 PM (IST)
Edited By: jyothi
అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని అనుచరులతో వైన్స్ మీద సర్పంచి దాడి, ఎక్కడంటే? ( Image Source : Telugu Scribe Twitter )
Kamareddy News: చాలా మందికి అధికారం ఉందనే అహం ఎక్కువగా ఉంటుంది. వార్డు మెంబర్ నుంచి సీఎం వరకు. పదవులు పొందిన ప్రతీ ఒక్కరూ సామాన్య ప్రజలపై తమ ప్రతాపాన్ని చూపిస్తుంటారు. అందరూ అలాగే ఉండకపోవచ్చు కానీ కొందరు రాజకీయ నాయకులు అలాగే ఉంటారు. తాము కావాలనుకున్నది అధికార బలంతో దక్కించుకుంటారు. అది అందకపోతే.. కారణమైన వారిపై కోపం పెంచుకుని, ఏదో రకంగా వారిపై పగ తీర్చుకుంటారు. ఇందుకు తమ అధికారాన్ని వాడుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తాను అడిగిన బ్రాండ్ ఇవ్వలేదనే కోపంతో అధికార పార్టీకీ చెందిన ఓ సర్పంచి వైన్స్ షాప్ పై దాడి చేశారు. షట్టర్ మూసేసి తన ప్రతాపం చూపించారు.
తను అడిగిన మద్యం బ్రాండ్ ఇవ్వలేదని అనుచరులతో వైన్స్ మీద వీరంగం చేసిన అధికార బీఆర్ఎస్ సర్పంచ్
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2023
కామారెడ్డి - బిబిపేట్ మండలం ఉప్పరపల్లి అధికార పార్టీ సర్పంచ్ ప్రసాద్ హంగామా. తను అడిగిన మద్యం బ్రాండ్ ఇవ్వలేదని అనుచరులతో వైన్స్ షట్టర్ కిందికి లాగిన సర్పంచ్ ప్రసాద్. pic.twitter.com/1LEo1EiKkR
అసలేం జరిగిందంటే..?
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం ఉప్పరపల్లి అధికార పార్టీ సర్పంచ్ కాసర్ల ప్రసాద్ హంగామా చేశారు. తను అడిగిన మద్యం బ్రాండ్ ఇవ్వలేదని అనుచరులతో వైన్స్ వద్ద వీరంగం సృష్టించారు. కనకదుర్గ వైన్స్ షట్టర్ కిందికి లాగి మూసేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అందులో సర్పంచి తన అనుచరులతో కలిసి షట్టర్ మూసి వేసి నానా రభాసా చేయడం చూడవచ్చు.
తెలంగాణలో కాంగ్రెస్ జాబితా మరింత ఆలస్యం, ఆశావాహుల్లో పెరిగిపోతున్న టెన్షన్
Inter Admissions: ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు, ఇక ఇదే చివరి అవకాశం!
SA Exams: సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షల సమయాల్లో మార్పులు, మారిన షెడ్యూలు ఇలా
Breaking News Live Telugu Updates: పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసుల నోటీసులు
Dussehra Holidays: స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులు ఖరారు, ఎన్నిరోజులంటే? ఏపీలో ఇలా!
YSRCP Nominated posts: వైసీపీలో త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ-ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహం
ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్
Mansion 24 Web Series : 'మ్యాన్షన్ 24'కి వెళ్లిన వరలక్ష్మి ప్రాణాలతో బయట పడిందా? ఓంకార్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా?
షారుఖ్ Vs ప్రభాస్ - సలార్ స్టార్ కే ఓటేసిన మాళవిక మోహనన్!
/body>