అన్వేషించండి

Asifabad Tiger Murder: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులిని హతమార్చిన కేసులో నలుగురు అరెస్ట్

Asifabad district | ఇటీవల కరెంట్ షాక్ పెట్టి పెద్దపులిని చంపిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి పులి చర్మం, గోర్లు, దవడలు స్వాదీనంచేసుకున్నారు.

ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల పెద్దపులిని హతమార్చిన ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకుని తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్నామని ఎఫ్డీపీటీ శాంతారం, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రెవాల్ తెలిపారు. పెంచికల్ పేట్ మండలం అగర్ గూడ గ్రామ సమీపంలోని ఎల్లూరు అటవి ప్రాంతంలో పులిని చంపడం కలకలం రేపింది. ప్రభుత్వం, అటవీశాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాయి. 

కాగజ్ నగర్ అటవీ డివిజన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బెజ్జూరు అటవీ ప్రాంతంలో ఈ నెల 13న చివరగా తమ కెమెరాలకు కనిపించిన పులిని.. మే 14న పెంచికల్ పేట్ మండలంలోని ఎల్లూరు అటవీ ప్రాంతంలో వేటగాళ్లు కరెంట్ వైర్లు అమర్చి హతమార్చారని చెప్పారు. అనంతరం అక్కడ నుంచి 400 మీటర్ల దూరం తీసుకెళ్లి చర్మం, గోళ్లు, దవడలు తొలగించి కళేబరాన్ని పాతిపెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టగా 12 మంది పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. 

Asifabad Tiger Murder: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులిని హతమార్చిన కేసులో నలుగురు అరెస్ట్

గతంలో వన్యప్రాణులను వేటాడిన చరిత్ర 
దహెగాం మండలంలోని చిన్నరాస్ పెల్లి గ్రామంలో ఒక అనుమానితుడి ఇంట్లో తనిఖీలు చేపట్టగా.. దాచి పెట్టిన పులి గోళ్లు, దవడలు, చర్మం లభించాయి. వాటితోపాటు నిందితులు వినియోగించిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతనితోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు గతంలో వన్యప్రాణులను వేటాడిన చరిత్ర ఉందనీ, రిజర్వు ఫారెస్టులో తమ అనుమతి లేకుండా విద్యుత్తు తీగలు వేయడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై ట్రాన్స్ కో అధికారులకు పలుమార్లు లేఖలు రాసినా తీగలను తొలగించడం లేదని పేర్కొన్నారు. 

మృతి చెందిన పులి K8 గా అనుమానిస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలను వెళ్లడిస్తామన్నారు. పులిని హతమార్చిన ఘటనలో ఇంకా విచారణ కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎఫ్ఆర్ఓ అనిల్ కుమార్, పశువైద్యాధికారి రాకేశ్, వైల్డ్ లైఫ్ ఇన్స్పెక్టర్ జయప్రకాశ్, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget