అన్వేషించండి

Karimnagar News: సిఐ గోపి టార్చర్ భరించలేకే చనిపోతున్నాను- కరీంనగర్‌లో సంచలనంగా మారిన సూసైడ్‌

Karimnagar News: ఇరవై గుంటలు భూమి సాంబయ్య , సీఐ గోపీ మధ్య చిచ్చు పెట్టింది. ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకోవడానికి కారణమైంది.

Karimnagar News: కరీంనగర్ జిల్లాలో ఓ వ్యక్తి మృతి కలకలం రేగింది. ఆయన రాసిన సూసైడ్ నోట్ అధికార వర్గాల్లో తీవ్ర చర్చ రేపింది. చొప్పదండి మండలంలో భూపాలపట్నం గ్రామంలో నివాసం ఉండే బొడిగే శ్యామ్ అలియాస్ సాంబయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సాంబయ్య ఓ సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. అందులో చెప్పిన కారణాలు సంచలనంగా మారుతున్నాయి. ఇప్పుడు ఆ కేసు ఓ సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అధికారి మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. 

ఓ భూమి విషయంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సి.ఐ గోపీ బెదిరించాడని అంటూ లేఖ రాసిన సాంబయ్య... తన చావు ఆయనే కారణమంటూ పేర్కొన్నాడు. నా చావుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సి.ఐ గోపీ కారణం అంటూ నోట్ రాసి తనువు చాలించడం కరీంనగర్ జిల్లాలోనే తీవ్ర దుమారాన్ని రేపుతోంది. 

చొప్పదండి మండలం భూపాలపట్నంలో ఇరవై గుంటలు భూమిని ఇంటలిజెన్స్ సిఐ గోపీ కొనుగోలు చేశారు. ఆ భూమిని చొప్పదండికి చెందిన సాంబయ్య మధ్యవర్తిగా సేల్ చేశాడు. ఇదే ఇద్దరి మధ్య చిచ్చుకు కారణమైంది. 

ఇరవై గుంటల భూమిని యాభై లక్షలకి కొన్న సీఐ భారీ లాభాలు ఆశించారు. అదే టైంలో ఆ ల్యాండ్‌ను అమ్మకానికి ఉందని సాంబయ్య సమాచారం ఇచ్చాడు. పది లక్షల లాభం వస్తుందని సూచాయిగా చెప్పాడు. కాలక్రమేనా రియల్ ఎస్టేట్ భూం పడిపోయింది. 

రియల్ ఎస్టేట్ భూమ్ పడిపోవడంతో ఆ ల్యాండ్‌కు అనుకున్న ధర రాలేదు. ప్లాట్లు కూడా అమ్ముడు పోలేదు. దీంతో సీఐ గోపీకి ఆరు లక్షలు మాత్రమే సాంబయ్య ఇచ్చాడు. 

తనకు పది లక్షలు వస్తుందని చెప్పారని మిగతా సొమ్ములు కూడా ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. అధికారి కావడంతో మరింత కఠినంగా బెదిరించినట్టు కుటుంబ సభ్యులు, ఇతర సాక్ష్యాలు చూస్తుంటే అర్థమవుతుంది. 

నాలుగు లక్షలు తీసుకొచ్చి ఇవ్వలేక సీఐ గోపీ వేధింపులు భరించ లేక సూసైడ్ చేసుకున్నాడు సాంబయ్య. గోపీ వేధింపుల కారణంగానే చనిపోతున్నట్టు సూసైడ్ నోట్ రాసి తనువు చాలించాడు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget