అన్వేషించండి

Karimngar Politics: కరీంనగర్ మేయర్ ఎన్నికలో బిగ్ ట్విస్ట్.. పోటీ నుండి బీఆర్ఎస్ దూరం! బీజేపీదే పీఠం

Karimngar corporation Mayor Election | కరీంనగర్ మేయర్ ఎన్నికలో బీఆర్ఎస్ ట్విస్ట్ ఇచ్చింది. పోటీ నుంచి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించడంతో బీజేపీకి ఆశలు చిగురించాయి.

కరీంనగర్: తెలంగాణలో నేడు జరుగుతున్న మున్సిపల్ చైర్మన్, మేయర్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఏ పార్టీకి మెజార్టీ రాని హంగ్ మున్సిపాలిటీల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరీంనగర్ మున్సిపల్ పీఠం హాట్ టాపిక్ అవుతోంది. ఎలాగైనా తామే దక్కించుకుంటామని కాంగ్రెస్ అంటోంది. అయితే తమకే మద్దతు ఉందని బీజేపీ చెబుతోంది. ఈ క్రమంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. మేయర్ ఎన్నికల ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అనూహ్యంగా కూటమి నుండి బయటకు వస్తున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్, ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. బీఆర్ఎస్ తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీకి పెద్ద ఊరటనిచ్చింది.

బీజేపీకి లైన్ క్లియర్
బీఆర్ఎస్ పోటీ నుండి తప్పుకోవడంతో భారతీయ జనతా పార్టీ (BJP)కి మేయర్ పీఠం దక్కించుకోవడానికి చాన్స్ దక్కింది.  బీఆర్ఎస్ తటస్థంగా వ్యవహరిస్తూ ఓటింగ్ కు దూరం కావడంతో బీజేపీ అభ్యర్థి విజయం దాదాపు ఖాయమైనట్లు కనిపిస్తోంది.

ఎన్నికల నిబంధనల ప్రకారం
ప్రస్తుత నిబంధనల ప్రకారం, సభకు హాజరైన సభ్యులలో 51 శాతం ఓట్లు సాధించిన అభ్యర్థిని మేయర్‌గా ప్రకటిస్తారు. బీఆర్ఎస్ సభ్యులు గైర్హాజరైతే లేదా ఓటింగ్‌లో పాల్గొనకపోతే, సభలో ఉన్న బలాబలాల ఆధారంగా మేయర్ ఎంపిక జరుగుతుంది. ఈ క్రమంలో మెజారిటీ ఓట్లు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.

కరీంనగర్ కార్పొరేషన్‌‌లో 66 డివిజన్లలో బీజేపీ 30 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీఆర్ఎస్ ఎన్నికకు దూరం కావడంతో బీజేపీకి సగానికి పైగా కార్పొరేటర్లు ఉన్నారు కనుక మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. అయితే బీజేపీ కార్పొరేటర్లు, ఇండిపెండెంట్స్ ను తమవైపునకు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టిన నిరాశే ఎదురవుతోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Korean Kanakaraju Collections Day 3 : కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
కొరియన్ కనకరాజు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
Embed widget