అన్వేషించండి

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు మరో గుడ్ న్యూస్- కేంద్రానికి థాంక్స్ చెప్పిన కిషన్ రెడ్డి

సికింద్రాబాద్‌ తిరుపతి మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు 8 కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం తిరుపతి వెళ్లే భక్తులకు ఈ కోచ్‌లు సరిపోవడం లేదన్న ఫిర్యాదు ఉంది.

సికింద్రాబాద్‌ తిరుపతి మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు విషయంలో కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రైలు కోచ్‌లను పెంచేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కిషన్ రెడ్డి చెప్పారు. 

సికింద్రాబాద్‌ తిరుపతి మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు 8 కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం తిరుపతి వెళ్లే భక్తులకు ఈ కోచ్‌లు సరిపోవడం లేదన్న ఫిర్యాదు ఉంది. అందుకే కోచ్‌ల సంఖ్య పెంచేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ప్రస్తుతం ఉన్న కోచ్‌లను 16కు పెంచాలని నిర్ణయించారు. 

సికింద్రాబాద్‌ తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కోచ్‌ల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞత చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

661 కిలోమీటర్ల దూరం ఉన్న సికింద్రాబాద్‌, తిరుపతి మధ్య ఎనిమిదిన్నర గంటల్లోనే చేరుకోవచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థం కోసం ఈ ట్రైన్‌లో స్లైడింగ్ ఫుట్‌స్టెప్‌లను, ఆటోమెటిక్ ప్లగ్ డోర్‌లను అమర్చారు. కోచ్‌ల మధ్య టచ్‌ఫ్రీ స్లైడింగ్‌ డోర్‌లను అమర్చారు. దివ్యాంగుల కోసం ప్రకత్యేకంగా డిజైన్ చేసిన వాష్‌రూంలు సికింద్రాబాద్, తిరుపతి వందేభారత్‌ ట్రైన్‌లో ఉన్నాయి. 

ఏప్రిల్ 8న ప్రదానమంత్రి చేతుల మీదుగా సికింద్రాబాద్‌, తిరుపతి వందేభారత్‌ ట్రైన్ ప్రారంభమైంది. ఈ ట్రైన్ ఉదయం ఆరు గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరనుంది. మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల మధ్య తిరుపతి చేరుకుటుంది. అక్కడ 3.15కి బయల్దేరి రాత్రి 11.30 నుంచి పన్నెండు గంటల మధ్య సికింద్రాబాద్ చేరుకుంటుంది. విశాఖ- సికింద్రాబాద్‌ మధ్య నడిచే వందే భారత్‌కు ఆదివారం సెలవు అయితే... తిరుపతి- సికింద్రాబాద్ మధ్య నడిచే ట్రైన్‌కు మంగళవారం సెలవు దినంగా ప్రకటించారు. 

టికెట్‌ రేట్లు పరిశీలిస్తే... సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ఏసీ చైర్‌కార్‌కు 1680 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్‌ ధర 3080 రూపాయలు. తిరుపతి నుంచి సికింద్రబాద్‌ వచ్చే ట్రైన్‌లో ఏసీ చైర్‌కార్‌ ఖరీదు 1625 రూపాయలు ఉంటే ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కు 3030 రూపాయలు వసూలు చేయనున్నారు. ఇందులో బేస్‌ప్రైస్‌ 1168 ఉంటే... రిజర్వేషన్ ఛార్జి 40రపాయలు ఉంది. సూపర్ ఫాస్ట్ ఛార్జి 45 రూపాయలు, ఈ టికెట్‌పై జీఎస్టీ63రూపాయలు ట్రైన్‌లో ఫుడ్ కావాలంటే మాత్రం 364 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 

ఏ ఏ స్టేషన్‌లలో ఆగనుంది.. సికింద్రాబాద్, తిరుపతి నుంచి అక్కడకు టికెట్‌ ప్రైస్‌ ఒక్కసారి చూస్తే.. చైర్‌ కార్‌ బోగీలో సికింద్రాబాద్‌ నుంచి నల్గొండ వెళ్లాలనుకుంటే 470 రూపాయలు చెల్లించాలి. గుంటూరు వెళ్లాలంటే 865 రూపాయాలు, ఒంగోలు వెళ్లాలంటే 1075 రూపాయలు, నెల్లూరు వెళ్లాలంటే 1270 రూపాయలు, తిరుపతి వెళ్లాలంటే 1680 రూపాయలు చెల్లించాలి. సికింద్రాబాద్‌ నుంచి ఎగ్జిక్యూటివ్ కార్‌లో నల్గొండ వెళ్లాలంటే 900, గుంటూరు వెళ్లాలంటే 1620. ఒంగోలుకు 2045 రూపాయలు, నెల్లూరుకు 2455 రూపాయలు, తిరుపతికి 3080 రూపాయలు చెల్లించాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget