అన్వేషించండి

TG TET 2024: తెలంగాణ టెట్‌లో ఏ పేపర్‌కు ఎవరు అర్హులు? పరీక్షఎలా ఉంటుంది?

TG TET Exam Paper : తెలంగాణలో టెట్‌ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. అయితే ఇంకా చాలా మందికి దీనిపై అనుమానాలు ఉన్నాయి. ఈ స్టోరీ చదివి నివృత్తి చేసుకోండి.

TG TET Exam Pattern 2024: తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొన్న జరిగిన డీఎస్సీ 2024లో చాలా మంది ఉద్యోగాలు సాధించారు. దీంతో ఈసారి టెట్‌కు భారీగా దరఖాస్తులు వస్తాయని తెలుస్తోంది. నవంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. 

నిపుణులు సూచించిన మోడల్ ఆధారంగా పాఠశాల విద్యా శాఖ తెలంగాణ ప్రభుత్వం TG TET నిర్వహిస్తోంది. TG TETలో రెండు పేపర్లు ఉంటాయి- పేపర్ 1, పేపర్ 2. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్లు TG TET పేపర్ 1 పరీక్ష రాస్తారు. దీనికి డీఈడీ చేసి చేసిన వాళ్లు మాత్రమే అర్హులు. 

6 తరగతి నుంచి 8 తరగతి వరకు బోధించాలనుకునే అభ్యర్థులు పేపర్ 2  కోసం పరీక్ష రాస్తారు. బీఈడీ చేసిన వాళ్లు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హులు అవుతారు. వీళ్లు కాకుండా 1 నుంచి 8 తరగతుల వరకు బోదించే వాళ్లు రెండు పేపర్లు రాస్తారు. TG TET పరీక్షా సరళి చూస్తే పేపర్ 1కి పేపర్ 2కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అన్ని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. నాలుగు ఆప్షన్స్‌ (MCQలు)ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. అభ్యర్థుల సౌలభ్యం కోసం పేపర్ 1, పేపర్ 2  సిలబస్‌ను ఇక్కడ చూడొచ్చు. 

TG TET Exam Pattern: పేపర్ వారీగా పరీక్షా సరళిని చూసే ముందు పరీక్ష పేపర్‌లో ఉండే ముఖ్యాంశాలు చూద్దాం.

విషయం TG TET Paper 1 ముఖ్యాంశాలు   TG TET Paper 2 ముఖ్యాంశాలు
పరీక్ష విధానం   ఆఫ్‌లైన్‌    ఆఫ్‌లైన్ 
పరీక్ష పేపర్‌లో విభాగాలు  5 4
చదవాల్సిన సబ్జెక్టులు  పిల్లల అభివృద్ధి అండ్‌ బోధన(Child Development and Pedagogy)
భాష-I (తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళం, గుజరాతీ)
భాష-II (ఇంగ్లీష్)
గణితం
పర్యావరణ అధ్యయనాలు(Environmental Studies)
పిల్లల అభివృద్ధి మరియు బోధన(Child Development and Pedagogy)
భాష-I (తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం మరియు సంస్కృతం)
భాష-II (ఇంగ్లీష్)
గణితం, సైన్స్ 
సోషల్ స్టడీస్ లేదా సోషల్ సైన్స్
పరీక్షకాలం    150 నిమిషాలు  150 నిమిషాలు 
మొత్తం ప్రశ్నలు   150  150 
ప్రశ్నల విధానం   మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్  మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ 
మొత్తం మార్కులు  150 150
ఏ భాషలో పరీక్ష ఉంటుంది  ఇంగ్లిష్, భాష-1 మినహా మిగతా పరీక్ష పత్రం అభ్యర్థి ఎంచుకున్న భాషలో ఉంటుంది.  ఇంగ్లిష్, భాష-1 మినహా మిగతా పరీక్ష పత్రం అభ్యర్థి ఎంచుకున్న భాషలో ఉంటుంది. 

గమనిక: ఇక్కడ మీరు ఎంచుకున్న భాషతోపాటు ఇంగ్లిష్‌లో కూడా పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్‌లో పరీక్ష రాయాలనుకునే వాళ్లకు మాత్రమ ఒకటే భాషలో ఉంటుంది. 

టెట్‌లో జనరల్ అభ్యర్థులు అర్హత సాధించడానికి కనీసం 60% మార్కులు (అంటే 150 మార్కులకు 90 మార్కులు) స్కోర్ చేయాల్సి ఉంటుంది. OBCవర్గాలకు చెందిన అభ్యర్థులుు 75 మార్కులు సాధిస్తే చాలు అర్హత సాధించినట్టే. SC/ST/PH అభ్యర్థులకు 50 మార్కులు వస్తే వాళ్లు డీఎస్సీ రాసుకునేందుకు అర్హులు అవుతారు.  

టాప్ హెడ్ లైన్స్

Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
Dasara Festival Rush: పండుగ రద్దీతో స్తంభించిన హైదరాబాద్- విజయవాడ హైవే.. పంతంగి వద్ద రికార్డు స్థాయిలో వాహనాలు
పండుగ రద్దీతో స్తంభించిన హైదరాబాద్- విజయవాడ హైవే.. పంతంగి వద్ద రికార్డు స్థాయిలో వాహనాలు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
Vijayawada Crime News: కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
RC, ఆధార్ కార్డులో పేరు వేర్వేరుగా ఉంటే, పోలీసులు చలాన్ వేస్తారా ?
RC, ఆధార్ కార్డులో పేరు వేర్వేరుగా ఉంటే, పోలీసులు చలాన్ వేస్తారా ?
AP Local Body Elections: పట్టణ స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ.. 8 స్థానాల్లో ఛైర్‌పర్సన్లు ఏకగ్రీవం
పట్టణ స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ.. 8 స్థానాల్లో ఛైర్‌పర్సన్లు ఏకగ్రీవం
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌కి లవ్‌యూ చెప్పిన షాలిని..! ఎలిమినేట్ కాదు సీక్రెట్ రూం!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌కి లవ్‌యూ చెప్పిన షాలిని..! ఎలిమినేట్ కాదు సీక్రెట్ రూం!
YS Jagan BJP Support Delimitation Bill: అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
Tiger Shroff : బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?
బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?
Embed widget