అన్వేషించండి
Advertisement
Viral News: హ్యాపీ ఇండిపెండెన్స్ డే- తెలంగాణ మంత్రి రాంగ్ ట్వీట్ వైరల్
తెలంగాణ మంత్రి నెటిజన్లకు దొరికేశారు. రిపబ్లిక్ డే కు బదులు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెప్పడంతో వైరల్ అవుతున్నారు.
Independence Day Instead Of Republic day: తెలంగాణ మంత్రి దామోదర్ రాజనర్సింహ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. గణతంత్రి దినోత్సవ శుభాకాంక్షలు చెప్పబోయి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్ అనుకూల వర్గీయులు దాన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. మంత్రి స్థాయి వ్యక్తికి ఇది కూడా తెలియదా అంటు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
రాజమండ్రి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion