అన్వేషించండి

TS MLC Election: టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మరో అవకాశం

టీచర్ శాసన మండలి నియోజకవర్గంలో ఈ నెల (నవంబర్) 23వ తేదీ నుండి డిసెంబర్ 9 వరకు అర్హులైనవారు ఓటరు నమోదుకు భారత ఎన్నికల కమిషన్ మరో సారి అవకాశం కల్పించారు.

టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మరో అవకాశం
ఈ నెల 23న ముసాయిదా ఓటరు జాబితా
నవంబర్ 23 నుండి డిసెంబర్ 9 వరకు ఓటరు నమోదుకు అవకాశం

హైదరాబాద్:  హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ టీచర్ శాసన మండలి నియోజకవర్గంలో ఈ నెల (నవంబర్) 23వ తేదీ నుండి డిసెంబర్ 9 వరకు అర్హులైనవారు ఓటరు నమోదుకు భారత ఎన్నికల కమిషన్ మరో సారి అవకాశం కల్పించారు. ముసాయిదా ఓటరు జాబితా ఈ నెల 23వ తేదీన విడుదల చేస్తున్నారు. ముసాయిదా జాబితాలో తమ పేర్లను పరిశీలన చేసుకొని, జాబితాలో పేరు లేనివారు, అర్హత గలవారు ఇప్పటి వరకు ఓటరు నమోదు చేసుకోని యెడల తిరిగి నవంబర్ 23 నుండి డిసెంబర్ 9 వరకు మరోసారి ఓటరు నమోదుకు భారత ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించారు. ఇచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ లో టీచర్ గా  పనిచేస్తున్న వారు నవంబర్ 1, 2022  నాటికి  కనీసం 3 సంవత్సరాల అనుభవం కంటిన్యూగా (01-01-2016 నుండి 01-11- 2022  వరకు) 6 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండాలి. ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఎక్కడైనా పని చేసినప్పటికీ ఆ నియోజకవర్గంలో సాధారణ నివాసికి మాత్రమే ఓటరు జాబితాలో  చేర్చడానికి అర్హులు. ఓటరు నమోదులో ఏమైనా సందేహాలు ఉన్న పక్షంలో జిహెచ్ఎంసి టోల్ ఫ్రీ నెంబర్ 040- 21111111 ను సంప్రదించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Chandrababu in Tamilnadu: చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌

వీడియోలు

Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం
Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Chandrababu in Tamilnadu: చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
Pawan Kalyan Kotappakonda Visit: కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
J and K Accident: జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన ఆర్మీ వాహనం, ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి
జమ్ముకశ్మీర్‌లో లోయలో పడిన ఆర్మీ వాహనం, ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి
BRS Vs Sajjanar: పొలిటికల్ స్పాట్‌లైట్‌లో హైదరాబాద్ సీపీ సజ్జనార్. ఆయన కాంగ్రెస్ పోలీసా..?
పొలిటికల్ స్పాట్‌లైట్‌లో హైదరాబాద్ సీపీ సజ్జనార్. ఆయన కాంగ్రెస్ పోలీసా..?
Aamir Khan Gauri Spratt : ప్రియురాలు గౌరీతో వివాహం - బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ రియాక్షన్
ప్రియురాలు గౌరీతో వివాహం - బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ రియాక్షన్
Embed widget