అన్వేషించండి

Railway Terminals In Hyderabad: హైదరాబాద్‌లో రవాణా కష్టాలకు చెక్! రైల్వే శాఖ సరికొత్త ప్లాన్.. మీ ఊహకు అందనంత మార్పులు!

Railway Terminals In Hyderabad: హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రైల్వే సౌకర్యాలు పెంపొందించేందుకు ఆ శాఖ సిద్ధమైంది. మరో మూడు టెర్మినల్స్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

హైదరాబాద్‌ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఇక్కడ అభివృద్ది ఎంత వేగంగా జరుగుతోందో అంతే వేగంగా జనాభా కూడా పెరుగుతున్నాయి. దేశవిదేశాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ ఉద్యోగ,వ్యాపారాల్లో స్థిరపడిపోతున్నారు. దీని కారణంగా హైదరాబాద్‌లో ఉన్న రవాణా వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్‌లపై ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంది. అందుకే రైల్వే శాఖ ఎప్పటి నుంచో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్‌ను సిద్ధం చేసింది. సికింద్రాబాద్ నుంచి చాలా రైళ్ల గమ్యస్థానాలను ఇక్కడకు తరలించారు. ఇది విజయవంతం కావడంతో ఇలాంటి ప్రతిపాదనలు మరిన్ని తెరపైకి తీసుకొచ్చింది రైల్వేశాఖ. 

హైదరాబాద్‌పై ట్రాన్స్‌పోర్టు ఒత్తిడి తగ్గించేందుకు ట్రిపుల్ ఆర్‌ నిర్మిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లే వాహనాలు హైదరాబాద్‌లోకి రాకుండా అక్కడే సరకులు అన్‌లోడ్ చేసి ఇతర్రాష్ట్రాలకు వెళ్లిపోతాయి. దీంతో హైదరాబాద్‌ రోడ్లపై ఒత్తిడి తగ్గుతుంది. భారీ సరకు వాహనాలే కాకుండా ట్రావెల్స్‌కి ఇదే వర్తింపజేస్తారు. ఇది రోడ్డు రవాణా వరకు దొరికిన పరిష్కారం. ఇప్పుడు రైల్వే శాఖ కూడా ఇలాంటి పరిష్కార మార్గాలను గుర్తించింది. ట్రిపుల్ ఆర్, ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్య చర్లపల్లిలాంటి టెర్మినల్స్ హైదరాబాద్ చుట్టుపక్క నిర్మించాలని భావిస్తోంది. 

హైదరాబాద్ నాలుగువైపుల నిర్మించనున్న టెర్మినల్స్‌ గురించి ముఖ్యమంత్రితో రైల్వే శాఖ చర్చించింది. వీటి వల్ల హైదరాబాద్‌ మీదుగా వివిధ ప్రధాన నగరాలకు వెళ్లే రైల్వేలు టెర్నినల్స్ వద్దే ఆగిపోతాయి. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌లపై ఒత్తిడి తగ్గుతుందని వారి ప్లాన్. ఇలాంటి రైల్వే టెర్మినల్స్‌ మెట్రో నగరాల్లో ఉన్నాయి.

హైదరాబాద్‌లో కూడా చర్లపల్లి రూపంలో ఒకటి నిర్మించారు. రెండోది నాగులపల్లి టెర్మినల్‌ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి తోడు మరో రెండింటిని కూడా రైల్వే శాఖ ప్రతిపాదించింది. బెంగళూరు వెళ్లేందుకు కొత్త టెర్మినల్‌ జూకల్- శంషాబాద్‌లో , నాందేడ్‌ వెళ్లే వాహనాల కోసం డబిల్‌పుర్‌ మేడ్చల్‌ వద్ద కొత్త టెర్మినల్‌ నిర్మించాలని భావిస్తోంది. వీటిపైనే ముఖ్యమంత్రితో రైల్వేశాఖ ఉన్నతాధికారులు చర్చించారు.  

టాప్ హెడ్ లైన్స్

AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
Breaking News: యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Embed widget