అన్వేషించండి

Sabarimala Ayyappa: శబరిమల యాత్రకు వెళ్లే వాళ్లకు అద్భుత అవకాశం- ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

IRCTC Sabarimala Yatra Package : మాల వేసి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే వాళ్లకు గుడ్ న్యూస్. స్వాముల కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఐదు రోజుల టూర్ ప్లాన్ చేసింది.

Sabarimala Yatra: అయ్యప్ప మాల వేసి శబరిమల వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది. ప్రైవేటు బస్‌లు, వాహనాలు బుక్ చేసుకొని ఇబ్బంది పడకుండా క్షేమంగా ఎలాంటి సమస్యల్లేకుండా ఉండేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీ సిద్ధం చేసింది. ఈ నెల(నవంబర్) 16 నుంచి ఈ ప్యాకేజీ మొదలు కానుంది. ఇందులో ఒక్కొక్కరు వెళ్లి రావచ్చు. లేదా బల్క్‌గా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 

"శబరిమల యాత్ర (SABARIMALA YATRA) పేరుతో భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్ ట్రైన్‌లో ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో ఈ శబరిమల యాత్ర కోసం 2AC, 3AC & SL తరగతులను బుక్ చేయనుంది. ఇది ఐదు రోజుల యాత్ర. సికింద్రాబాద్‌లో బయల్దేరే ట్రైన్ శబరిమల(సన్నిధానం) - చొట్టానికరకు చేరుకుంటుంది. దీని కోసం మొత్తంగా 716 సీట్లు కేటాయించారు. స్లీపర్ క్లాస్‌ టికెట్లు : 460, 3AC: 206, 2AC: 50 సీట్లు ఉంటాయి. 

ఏ ఏ స్టేషన్‌లలో శబరిమల యాత్ర ట్రైన్ ఆగుతుంది?

సికింద్రాబాద్‌లో ఈనెల 16 బయల్దేరే ట్రైన్... నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరులో ఆగుతుంది. సికింద్రాబాద్‌లో ఉదయం 8 గంటలకు బయల్దేరనుంది. శబరిమల చేరుకునే సరికి మరుసటి రోజు సాయంత్రం ఏడు గంటలు అవుతుంది. 
టూర్‌ ప్యాకేజీ టికెట్ ధరలు 

కేటగిరి   పెద్దలకు   చిన్నపిల్లలకు (5-11 year)
ఎకానమి రూ. 11475  రూ. 10655
స్టాండర్డ్‌ రూ. 18790  రూ. 17700
కంఫర్ట్‌ రూ. 24215  రూ. 22910

ఈ ట్రైన్‌లో వెళ్లిన వాళ్లు ఏ ఏ ప్రాంతాలను తిరిగవచ్చు 
శబరిమల(అయ్యప్ప దర్శనం)
చొట్టానికర:  (చొట్టానికర దేవి ఆలయం)

మరింత సమాచారం కోసం ఫోన్ చేయాల్సిన నెంబర్లు 

సంప్రదించాల్సిన వారి పేరు  ఫోన్ నెంబర్     అడ్రెస్‌
జోనల్ ఆఫీస్‌ 040-27702407 / 9701360701 IRCTC,
South Central Zone, 
9-1-129/1/302,
3rd Floor, Oxford Plaza,
S.D. Road, Secunderabad, Telangana
Mallesh   9281495843  
Jayanth    9281495845  
Pawan Sengar   8287932228  
Sashidhar    8287932229  
Ch Satish    9281030712  
Naresh Orsu   9281030711  
Santhosh    9281030734  
Akhila    9281030705  
     
Ch Balaji    9281030714 IRCTC Vijayawada, 
Near Railway Retiring Room,
Vijayawada
K Pavan    8287932313 IRCTC Tirupati, 
Platform No.1, 1st Floor,
Retiring Rooms Complex,
Tirupati Railway Station
Yesaiah   

9281495853  
Chandan Nath   9281030748 Visakhapatnam Railway Station,
Platform No.1, Besides APTDC
Counter, Visakhapatnam

Also Read: కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Nellore Alert : నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
నెల్లూరులో జికా వైరస్ కేసు - డాక్టర్ల బృందం పర్యటన - ఈ జాగ్ర్తతలు తీసుకోవాల్సిందే !
Poco M7 Pro 5G: పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
పోకో ఎం7 ప్రో 5జీ వచ్చేసింది - బడ్జెట్ ధరలో మంచి ఫోన్!
Ravichandran Ashwin: అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
అశ్విన్... స్పిన్ కింగ్, క్రికెట్ పిచ్ పై చెరగని సంతకం రవిచంద్రన్
Thandel Second Single: కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
కాశీలో... శివుడి సన్నిధిలో 'తండేల్' సెకండ్ సాంగ్ రిలీజ్... 'శివ శక్తి'లో చైతన్య - సాయి పల్లవిని చూశారా?
Telangana Congress Protest : తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
తెలంగాణ రాజ్‌భవన్ ముట్టడికి సీఎం, డీసీఎం యత్నం- అడ్డుకున్న పోలీసులు- రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామన్న రేవంత్
Are Kapu Community Leaders Suffocating In YSRCP: జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
జగన్‌కు కాపు సామాజిక వర్గం మరింత దూరం అవుతోందా..?
Embed widget