అన్వేషించండి
Hyderabad News: మందు బాబులకు అలర్ట్! ఆ రోజు ట్విన్ సిటీస్‌లో వైన్ షాపులు బంద్
Sri Ram Navami 2024: హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను పరిరక్షించే ఉద్దేశంతోనే వైన్ షాపులను మూసివేయించాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Hyderabad Latest News: ఏప్రిల్ 17న హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధుల్లో వైన్ షాపులు మూతపడనున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 17న మద్యం దుకాణాలు మూసి వేయాలని నగర పోలీస్ కమిషనర్ కే. శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17న ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని స్పష్టం చేశారు. వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు 24 గంటలపాటు బంద్ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో శాంతి భద్రతల దృష్ట్యా వైన్ షాపులు మూసి వేయాలనే నిర్ణయం తీసుకున్నామని సీపీ అన్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
న్యూస్
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion