అన్వేషించండి
Advertisement
KCR House: కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్ర పూజలు, అర్ధరాత్రే జరిగినట్లు అనుమానాలు!
Telangana News: కేసీఆర్ ఇంటి పక్కన చేతబడి తాలుకూ క్షుద్ర పూజల సామగ్రి కనిపించింది. ఎర్ర బట్ట, పసుపు, కుంకుమ, ఓ బొమ్మ, వెంట్రుకలు, నిమ్మకాయలను స్థానికులు గుర్తించారు.
KCR in Banjara Hills: కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం కేసీఆర్ బంజారాహిల్స్ నందినగర్ లో తన సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆ ఇంటికి ఆనుకొనే ఉన్న ఓ ఖాళీ స్థలంలో క్షద్రపూజలు చేశారు. ఆ ప్రదేశంలో ఎర్ర బట్ట, పసుపు, కుంకుమ ఆనవాళ్లు కనిపించాయి. వెంట్రుకలు, నిమ్మకాయలు కూడా కనిపించడంతో అక్కడ వాటితో ఎవరైనా చేతబడి చేశారా అని అనుమానిస్తు్న్నారు. పైగా అక్కడ ఓ బొమ్మ, దానిపై పసుపు, కుంకుమ కూడా చల్లి ఉన్నాయి. ఈ క్షుద్రపూజలు నిన్న అర్ధరాత్రి చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Black magic near KCR's house?!
— Naveena (@TheNaveena) April 16, 2024
Unidentified people reportedly performed occult worship in a vacant land next to KCR's house in Nandinagar pic.twitter.com/iXiebmnsph
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion