అన్వేషించండి

Hyderabad: గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ రాత్రి 11 నుంచి క్లోజ్, ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!

Gachibowli:

Hyderabad Traffic: హైదరాబాద్‌లో కీలకమైన గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ను రాత్రి 11 గంటలకు మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ఎస్‌ఆర్‌డిపి శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి 11 గంట నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఈ రోడ్లు మూసివేస్తున్నట్టు తెలిపారు. 

గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై నుంచి రాత్రి టైంలో వెళ్లాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు. గురువారం నుంచి ఈ ఫ్లైఓవర్ రాత్రి 11 నుంచి ఉదయం ఆరు గంటల వరకు మూసివేస్తున్నారు. ఈ నెల 12 వ తేదీ వరకు ఇదే కొనసాగుతుందని అప్పటి వరకు ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా నగరవాసులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Image

ఇక్కడ నిత్యం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లై ఓవర్ మూసివేయడంతో ఆ ఇబ్బంది రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని జీహెచ్‌ఎంసీ అభ్యర్థన మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచించారు. ఈ ఫ్లైఓవర్‌ మీదుగా రాకపోకలు సాగించే వాళ్లు పోలీసులు చెప్పిన రెండు రూట్లలో ఈజీగా గమ్యస్థానానికి చేరుకోవాలని తెలిపారు.

ట్రాఫిక్ పోలీసులు చెప్పే రెండు ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటంటే.. ఒకటి బయో-డైవర్సిటీ జంక్షన్ నుంచి IIIT జంక్షన్ వరకు వెళ్లడం. టెలికాం నగర్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్‌కు చేరుకోవడం. అక్కడి నుంచి IIIT జంక్షన్‌కు వెళ్లొచ్చు. రెండోది IIIT జంక్షన్ నుంచి బయో-డైవర్సిటీ జంక్షన్ వరకు రూట్ క్లియర్ చేశారు. ఈ మార్గాలను ఉపయోగించి ఫ్లైఓవర్‌ లేకుండానే వాహనదారులు గమ్యాలకు చేరుకోవచ్చని అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Holiday: మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
మన్మోహన్ సింగ్ మృతి - నేడు తెలంగాణలో సెలవు ప్రకటించిన ప్రభుత్వం
Steve Smith Records: అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
అద్భుత శతకంతో దిగ్గజాల సరసన స్టీవ్ స్మిత్, భారత్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ అరుదైన రికార్డ్
Trivikram Srinivas: నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
నాకు పోటీగా ఉండే ఏరియాలోకి నేను రాను, పోటీ లేని ఇంకో ఏరియాని వెతుక్కుంటా - త్రివిక్రమ్
AP Weather Updates: ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
ఏపీలో 2 రోజులు వర్షాలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Venkatesh: వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
వెంకీ ఖాతాలో మరో ‘జింగిడి జింగిడి’... 'సంక్రాంతికి వస్తున్నాం' కోసం ఈసారి పట్టుబట్టి మరీ!
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
Embed widget