అన్వేషించండి
Advertisement
Hyderabad Fire Accident: నీలోఫర్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం, ల్యాబ్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
Hyderabad Fire Accident at Niloufer Hospital: హైదరాబాద్ లో మరోచోట అగ్ని ప్రమాదం సంభవించింది. నీలోఫర్ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Fire Accident at Niloufer Hospital in Hyderabad: హైదరాబాద్: భాగ్యనగరంలో మరోచోట అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించినట్లు సమాచారం. మంటలు ఇతర అంతస్తులకు వ్యాపిస్తుండటంతో బిల్డింగ్ లో చిక్కుకున్న డాక్టర్లు, పేషెంట్లు, వారి బంధువులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. హాస్పిటల్ మొదటి అంతస్తులో ల్యాబ్ లో మంటలు చెలరేగాయని సమాచారం. ప్రమాదానికి గల కారణాలు, పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion