అన్వేషించండి

Hyderabad: హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ తరహాలో రింగ్ రైలు - అలైన్‌మెంట్‌కు ఆమోదం

Ring Railway Project: శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌కు మెరుగైన రవాణా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరో అడుగు ముందుకు పడింది. రీజనల్ రైల్వే రింగ్ ప్రాజెక్ట్ అలైన్ మెంట్ రెడీ అయింది.

Regional Ring Railway Project Approved : హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ ఎంతో కీలకంగా మారింది. ఔటర్ చుట్టూ ఆర్థిక వ్యవస్థ ఏర్పడింది. నగరం ఔటర్ వరకూ విస్తరించింది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ తరహాలో రైల్ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నారు. 

దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే మొట్టమొదటి మరియు అత్యంత ప్రతిష్టాత్మకమైన రింగ్ రైల్వే అలైన్‌మెంట్‌ను పూర్తి చేసింది. 392 కిలోమీటర్ల పొడవైన రైలు కారిడార్ తెలంగాణలోని ఎనిమిది జిల్లాలు ,  14 మండలాల మీదుగా వెళుతుంది, ఈ మార్గంలో 26 కొత్త స్టేషన్లు ఉంటాయి.  ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 12,070 కోట్లు.

ప్రస్తుత రీజినల్ రింగ్ రోడ్డు (RRR) నుండి 3 నుండి 5 కిలోమీటర్ల లోపల నడిచేలా రింగ్ రైల్వే అలైన్‌మెంట్ రూపొందించారు.  రోడ్డు-రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.   మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, యాదాద్రి-భువనగిరి , సిద్దిపేట జిల్లాలను రీజనల్ రైల్వే  కవర్ చేస్తుంది. అలైన్‌మెంట్‌లోని ముఖ్యమైన ప్రాంతాలలో ఆలేరు, వలిగొండ, గుల్లగూడ, మాసాయిపేట , గజ్వేల్ ఉన్నాయి. ప్రతిపాదిత రైలు కారిడార్‌లోని ఆరు విభాగాలు ఇప్పటికే ఉన్న, నిరుపయోగంగా ఉన్న రైల్వే లైన్లను ఉపయోగించుకుని వాటిని మెరుగుపరుస్తారు.  దీని వల్ల పెద్ద ఎత్తున భూసేకరణ అవసరం తగ్గిపోతుంది. అలాగే  నిర్మాణ సమయం కూడా కలసి వస్తుంది.  

RRR ప్రాజెక్ట్ హైదరాబాద్ చుట్టూ సబర్బన్  ప్రాంతాన్ని పెంచుతుంది.  వృద్ధిని వికేంద్రీకరిస్తుందని భావిస్తున్నారు. చుట్టుపక్కల జిల్లాలకు మెరుగైన రైలు కనెక్టివిటీతో, రాజధాని ప్రాంతంపై అధిక ఆధారపడటాన్ని తగ్గించడం ,  కొత్త టౌన్‌షిప్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. రీజనల్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండటం వల్ల రవాణా ఆధారిత అభివృద్ధి కూడా పెరుగుతుందని..   ఇంటిగ్రేటెడ్ రోడ్ ,  రైలు నెట్‌వర్క్‌ల ద్వారా ప్రజా, వ్యాపార రవాణా మెరుగుపడుతుందని భావిస్తున్నారు. 

 
ప్రతిపాదిత 26 స్టేషన్లలో ప్రతి ఒక్కటి ఇంటిగ్రేటెడ్ మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌లో భాగంగా నిర్మిస్తారు.  ఇది సబర్బన్ రైల్వే, బస్సు సేవలు ,ప్రతిపాదిత మెట్రో లింక్‌లను సమన్వయం చేస్తుంది.  ఈ కనెక్టివిటీ ప్రయాణికులకు సమయం ఆదా చేస్తుంది. నగరంపై ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. 

శరవేగంగా పెరుగుతున్న జనాభాతో పాటు... ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. వచ్చే  యాభై ఏళ్లను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ను తీర్చేలా రోడ్డు, మెట్రో, రైలు సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన అవసరాలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్లుగానే ప్రభుత్వాలు హైదరాబాద్ నగరాన్ని విస్తరింప చేసేందుకు మౌలిక సదుపాయాలు పెంచుతున్నారు.                       

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
CM Revanth Reddy: ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని చెల్లినే గెంటేశారు.. కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని చెల్లినే గెంటేశారు.. కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
Fire Accident: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. క్రాకర్ షాపులో పేలుళ్లతో కలకలం! భద్రతపై ప్రశ్నలు
సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. క్రాకర్ షాపులో పేలుళ్లతో కలకలం! భద్రతపై ప్రశ్నలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
CM Revanth Reddy Birthday: కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
కొడంగల్‌లోని తన నివాసంలో కేక్ కట్ చేసి, సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
Embed widget