అన్వేషించండి
EC Action Against KTR: కేటీఆర్‌పై చర్యలకు ఆదేశించిన ఎలక్షన్ కమిషన్, ఎందుకంటే!

EC Action Against KTR: కేటీఆర్‌పై చర్యలకు ఆదేశించిన ఎలక్షన్ కమిషన్, ఎందుకంటే!
Election commission has ordered to take action against KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. మే 13న రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ రోజున మాజీ మంత్రి కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ చర్యలకు సిద్ధమైంది. ఎన్నికల రోజున మాట్లాడిన కేటీఆర్ తాను ఏ వ్యక్తికి ఓటు వేశారో పరోక్షంగా వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంటూ కేటీఆర్‌పై చర్యలకు ఈసీ ఆదేశించింది. ఈ విషయంపై ఈసీ ఇదివరకే కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని గడువు ఇవ్వగా, కేటీఆర్ వివరణ ఇవ్వకపోవడంతో ఈసీ చర్యలకు ఆదేశించింది.

(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















