అన్వేషించండి

Rajiv Yuva Vikasam Eligibility: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు అలర్ట్, వారి అప్లికేషన్లు మాత్రం రిజెక్ట్ !

Telangana News | రాజీవ్ యువ వికాసం పథకానికి లబ్ధిదారుల ఎంపికలో దరఖాస్తుదారుల సిబిల్ స్కోరు కీలకం కానుంది. మరీ తక్కువ సిబిల్ స్కోరు ఉన్న వారి అప్లికేషన్లు రిజెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Rajiv Yuva Vikasam Scheme Eligibility | హైదరాబాద్: నిరుద్యోగ యువత సొంతంగా తమ కాళ్లపై నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాజీవ్ యువ వికాసం. గత నెలలోనే ఈ పథకానికి దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే దరఖాస్తుదారులకు ఓ విషయం షాకివ్వనుంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వారిని రాజీవ్ యువ వికాసం పథకానికి అనర్హులుగా భావిస్తూ వారి అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అప్‌డేట్ మాత్రం రాలేదు. 

తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకానికి 16 లక్షల 25 వేల 441 దరఖాస్తులు వచ్చాయి. 5 లక్షల 35 వేల 666 మంది బీసీలు, రెండు లక్షల 95 వేల 908 మంది ఎస్సీలు, 1 లక్షా 39 వేల 112 మంది ఎస్టీలు, ఒక లక్ష 7 వేల 681 మంది మైనారిటీలు, 23 వేల 259 మంది ఈబీసీలు, క్రిస్టియన్ మైనారిటీ నుంచి 2,689 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ రెండో తేదీలోగా దరఖాస్తుల పరిశీలించి అర్హులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. 

లబ్ధి పొందాలంటే సిబిల్ స్కోరు కీలకం
మొత్తం ఐదు లక్షల మందికి రాజీవ్ వికాసం ఇవ్వనున్నారు. మొత్తం ఐదు కేటగిరీలుగా విభజించి లబ్ధిదారులకు యూనిట్లను మంజూరు చేయనున్నారు. అయితే సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వారి అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో తీసుకున్న పర్సనల్ లోన్లు, హోమ్ లోన్, వెహికల్ లోన్, అగ్రికల్చర్ లోన్ తిరిగి చెల్లించని వారు, సిబిల్ స్కోర్ మరీ తక్కువగా ఉన్న వారిని అనర్హులుగా పరిగణిస్తున్నారు. వెరితోపాటు గతంలో ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాల్లో భాగంగా లోన్లు పొందినవారు అనర్హులు. 

సిబిల్ చెకింగ్ ద్వారా బ్యాంకులకు రూ.16 కోట్ల ఆదాయం
రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ కీలకం కానుంది. అయితే ఎక్కువ అప్లికేషన్ డిస్కవర్ చెక్ చేయడానికి 100 నుంచి 200 రూపాయలు స్పెషల్ చేయాల్సి ఉంటుంది అని బ్యాంకులు చెబుతున్నాయి. ఆఫీసు చెల్లిస్తే సివిల్స్ కూడా చెక్ చేసి ప్రభుత్వానికి సమాచారం ఇస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ పథకానికి మొత్తం 16 లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయని, కొత్త అప్లికేషన్ కు వంద రూపాయలు అనుకున్న 16 కోట్లకు పైగా ట్యాంకులకు చెల్లించాల్సి వస్తుంది. అయితే సిబిల్ స్కోర్ చెకింగ్ ఫీజు నుంచి న్యాయం పై ఇవ్వాలని స్టేట్ లెవెల్ ల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో కోరాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget