News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

గోల్కొండ కోటపై తెలంగాణ అవతరణ వేడుకలు- జెండా ఆవిష్కరించిన కిషన్ రెడ్డి

తెలంగాణ ఆవిర్భవ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గోల్కొండ కోటపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు స్టార్ట్ చేశారు.

FOLLOW US: 
Share:

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోట వేదికగా తెలంగాణ అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఉదయం 7 గంటలకు మొదలైన కార్యక్రమాలు సాయంత్ర వరకు కొనసాగనున్నాయి. ఉదయం 7 గంటలకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట వద్దకు చేరుకొని 7.10కి జాతీయ జెండా ఆవిష్కరించారు. తర్వాత సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. సాయంత్రం 5.30 గంటలకు కిషన్ రెడ్డి మళ్లీ గోల్కొండ కోటకు చేరుకుంటారు. 6:05 గంటలకు ప్రసంగిస్తారు. అనంతరం ఓ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. ఆరున్నరకు వచ్చిన అతిథులను ఉద్దేశించి కిషన్ రెడ్డి ముగింపు ప్రసంగం ఉంటుంది. తర్వాత 9 గంటల వరకు సాంస్కృతి కార్యక్రమాలు ఉంటాయి. సింగర్‌ మంగ్లీ, మధుప్రియ పాటలు పాడనున్నారు. సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ ఆధ్వర్యంలో దేశభక్తి పాటల కార్యక్రమం కూడా ఉంది. 

ఈ సందర్బంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ ఎందరో త్యాగల ఫలితంగానే తెలంగాణ సాధ్యమైందన్నారు. దీన్ని ఒకరిద్దరి వల్లే వచ్చిందనే మాటలు కరెక్ట్ కాదన్నారు. తెలంగాణ పోరాటం ఫలితంగానే ఆ నాడు కేంద్రంలో ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. దీనికి బీజేపీ పూర్తిగా సహకరించిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సుష్మాస్వరాజ్‌ పార్లమెంట్‌తో పోరాడారని తెలిపారు కిషన్ రెడ్డి. పోరాటాలు త్యాగలతో తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు కిషన్ రెడ్డి. వాటి కోసం మరోసారి పోరాటం చేయాల్సి ఉందన్నారు. 

Published at : 02 Jun 2023 07:30 AM (IST) Tags: Kishan Reddy Golconda fort Telangana State Formation day

ఇవి కూడా చూడండి

IT Employees Car Rally: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ ర్యాలీ ప్రారంభం - బోర్డర్ వద్ద టెన్షన్! వందల్లో పోలీసులు

IT Employees Car Rally: చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగుల కార్ ర్యాలీ ప్రారంభం - బోర్డర్ వద్ద టెన్షన్! వందల్లో పోలీసులు

Army School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

Army School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

KNRUHS: ఎంబీబీఎస్‌ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం

KNRUHS: ఎంబీబీఎస్‌ మేనేజ్‌మెంట్ కోటా సీట్లు, సెప్టెంబరు 24 వరకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌ లో ఉంటే, ఏ పదవీ లేకపోయినా గౌరవంగా బతకొచ్చు: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Etela Rajender: గ్రూప్ 1 పరీక్ష రద్దు- తెలంగాణ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender: గ్రూప్ 1 పరీక్ష రద్దు- తెలంగాణ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఫైర్

టాప్ స్టోరీస్

BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

BRS Leaders For Chandrababu :  చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు

Weather Latest Update: త్వరలో బంగాళాఖాతంలో తుపానుకు అవకాశం! నేడు వర్షాలు పడే ప్రాంతాలు ఇవే: ఐఎండీ

Weather Latest Update: త్వరలో బంగాళాఖాతంలో తుపానుకు అవకాశం! నేడు వర్షాలు పడే ప్రాంతాలు ఇవే: ఐఎండీ