అన్వేషించండి
Advertisement
పోలీస్ స్టేషన్లో షర్మిలను పరామర్శించిన బ్రదర్ అనిల్
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను ఆమె భర్త బ్రదర్ అనిల్ పరామర్శించారు. ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు.
మూడు గంటలుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్న వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను ఆమె భర్త బ్రదర్ అనిల్ పరామర్శించారు. జరిగిన ఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెను పరామర్శించేందుకు ఓ సారి విజయలక్ష్మి వచ్చారు. షర్మిలను కలిసేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదు. తర్వాత ఆ పార్టీ లీడర్ గట్టు రామచంద్రరావు వచ్చి కలిసేందుకు ప్రయత్నించారు. ఆయన్ని కూడా అనుమతి ఇవ్వలేదు. వీళ్లిద్దర్నీ అరెస్టు చేసి ఇంటికి తీసుకెళ్లిపోయారు. కాసేపటికే బ్రదర్ అనిల్ వచ్చి షర్మిలను పరామర్శించారు.
సిట్ కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నించిన టైంలో ఏం జరిగిందనే విషయంపై ఆరా తీశారు. బయట ప్రచారంలో ఉన్న వీడియోను షర్మిలకు చూపించారు అనిల్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion