అన్వేషించండి

లండన్‌లో తెలుగు యువతులపై బ్రెజిల్ యువకుడు దాడి- తీవ్ర గాయాలతో తేజస్విని మృతి

లండన్‌లో చదువు కోసం వెళ్లిన తెలంగాణ యువతిని పొట్టన పెట్టుకున్నాడు ఓ బ్రిజిల్ ఉన్మాది.

ఉన్నత చదువుల కోసం లండన్‌లో ఉంటున్న రంగగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతిని బ్రెజిల్‌కు యువకుడు చంపేశాడు. బ్రాహ్మణపల్లికి చెందిన  27 ఏళ్ల తేజస్విని రెడ్డి లండన్‌లో ఎంఎస్‌ చేస్తున్నారు. మిత్రులతో కలిసి ఉంటున్నారు. ఆమెపై రాత్రి బ్రెజిల్‌కు చెందిన యువకుడు కత్తితో దాడి చేశాడు. ఆమెతోపాటు ఫ్రెండ్‌పై కూడా నిందితుడు అటాక్ చేశాడు. 

ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలపాలైన తేజస్విని చనిపోయారు. ఆమె స్నేహితురాలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు నెలల క్రితమే తేజస్విని లండన్ వేళ్లారు. 

నార్త్ లండన్‌లో మంగళవారం ఇద్దరు తెలుగు అమ్మాయిలపై దాడి జరిగింది. ఇందులో తీవ్ర గాయాలపాలైన 27 ఏళ్ల తేజస్విని రెడ్డి స్పాట్‌లోనే చనిపోయారు. ఆమె స్నేహితురాలు 28 ఏళ్ల అఖిల గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
జూన్ 13, మంగళవారం 09:59 గంటలకు వెంబ్లీలోని నీల్డ్ క్రెసెంట్‌లోని రెసిడెన్షియల్ ప్రాపర్టీలో ఈ దాడి జరిగింది. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని అంబులెన్స్‌లో ఇద్దరి యువతులను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తేజస్విని మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం అఖిలకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ప్రాణాపాయం లేదని చెప్పారు. 

ఘటనా స్థలంలో 24 ఏళ్ల యువకుడు, 23 ఏళ్ల యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారే హత్య చేసి ఉంటారన్న అనుమానంతో వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. అదుపులోకి తీసుకున్న కాసేపటికే మహిళను ప్రశ్నించి వదిలేశారు. 

మెట్ స్పెషలిస్ట్ క్రైమ్ కమాండ్ నుంచి డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ లిండా బ్రాడ్లీ మాట్లాడుతూ.." ఈ కేసులో చాలా వేగంగా దర్యాప్తు జరుగుతుందన్నారు. అరెస్టైన వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అతడు తమ కస్టడీలోనే ఉన్నాడని ప్రశ్నిస్తున్నామని చెలిపారు. 
"ఈ సంఘటన చాలా మందిలో ఆందోళన కలిగించిన విషయాన్ని గుర్తించామన్నారు. ఏమి జరిగిందో పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు డెడికేటెడ్ టీమ్‌లు పని చేస్తున్నాయని.. బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు ఉంటారని ఇంకా ఏమైనా సమాచారం ఉంటే చెప్పాలని ప్రజలకు రిక్వస్ట్ చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget