అన్వేషించండి

BJP Meeting : కాషాయ ఫైర్ బ్రాండ్స్, నోరు విప్పారో మాటల తూటాలే!

BJP Meeting : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విజయశాంతి, కుష్బూ పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో వీళ్లిద్దరూ ఏం మాట్లాడుతారో అనే ఆసక్తి నెలకొంది.

BJP Meeting : హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ నేతలందరూ హైదరాబాద్ లో వాలిపోయారు. అయితే వీరిలో సీనియర్ నేతల నుంచి సినీ యాక్టర్ల వరకూ ఉన్నారు. ఈ సమావేశాల్లో ఫైర్ బ్రాండ్స్ విజయశాంతి, కుష్బూ అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి బీజేపీలో చేరారు. ముఖ్యమైన మీటింగ్ లకు మాత్రమే హాజరయ్యే విజయశాంతి... హైదరాబాద్‌ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతుండటం అందులోనూ ప్రధాని మోదీ, అమిత్‌ షా వంటి నేతలు హాజరవుతుండటంతో విజయశాంతి ఇక్కడ ప్రత్యక్షం అయ్యారు. 

ఇద్దరూ ఒకే సినిమాలో 

ఇక కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి మారిన కుష్బూ కూడా ఈ సమావేశాలకు విచ్చేశారు. వచ్చీ రాగానే మాటలతో ఆపై డాన్సులతో కార్యకర్తల్లో జోష్‌ నింపారు. ఈ ఇద్దరు వెండితెరపై ఎలా సీన్లు పండించారో తెలిసిందే. అంతేకాదు ఇద్దరూ కలిసి ఓ సినిమా కూడా చేశారు.  సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన మన్నన్‌ అనే సినిమాలో హీరోయిన్లుగా విజయశాంతి, కుష్బూ కలిసి నటించారు. 1992లో ఈ సినిమా వచ్చింది.  ఇదే సినిమా తెలుగులో చిరంజీవి ఘరానా మొగుడుగా వచ్చింది. ఆ సినిమాలో కలిసి కనిపించిన ఈ గ్లామర్‌ భామలు మళ్లీ ఇన్నేళ్లకి ఇలా ఓకే పార్టీలో ఓకే వేదికపై కనిపించడం కార్యకర్తల్లో ఉత్సాహాన్నినింపుతోంది.

మాటల తూటాలు 

ఈ మహిళా నేతల మాటల పవర్‌ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ సీఎం కేసీఆర్‌ పేరు వినపడితే చాలు విజయశాంతి ఎలా రియాక్ట్‌ అవుతారన్నది తెలిసిందే! వీళ్లు నోరు విప్పితే విమర్శల వరద అని టాక్. అలా మాటలు, చేతలతో కాషాయం ఫైర్‌ బ్రాండ్స్ గా పిలిపించుకుంటున్న విజయశాంతి, కుష్బూలు సీఎం కేసీఆర్‌ పై ఎలాంటి మాటల తూటాలు పేల్చనున్నరాన్నది ఆసక్తికరంగా మారింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jupally Krishna Rao: ప్రోటోకాల్ పక్కనపెట్టి, సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం..
Jupally Krishna Rao: ప్రోటోకాల్ పక్కనపెట్టి, సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం..
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. తుది తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక.. తుది తీర్పు వాయిదా వేసిన హైకోర్టు
Ganja Seized: బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు.. వ్యక్తి లగేజీ చెక్ చేస్తే రూ. 14 కోట్ల గంజాయి
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?

వీడియోలు

Delhi Capitals Mitchell Starc IPL 2026 | మరికొన్ని మ్యాచ్‌లకు స్టార్క్ దూరం | ABP Desam
Vaibhav Suryavamshi MI vs RR IPL 2026 | బుమ్రా బౌలింగ్ లో వైభవ్ మెరుపులు | ABP Desam
IPL 2026 Shubman Gill Back in Nets | గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంట్రీ | ABP Desam
IPL 2026 RR VS MI Result | రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్ విజయం | ABP Desam
Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Share Market: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
Constable Revathi: కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!
కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Naga Vamsi : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
IPL 2026 RR VS MI Result Update: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్.. ముంబైపై ఘ‌న విజ‌యం.. దుమ్మురేపిన జైస్వాల్, సూర్య‌వంశీ.. ప‌ట్టిక‌లో టాప్ ప్లేస్ కు రాయ‌ల్స్
Embed widget