లడాఖ్‌కు పూర్తి రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం దీక్ష చేపట్టిన ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్ చుక్ అర్ధరాత్రి తన నిరాహార దీక్షను విరమించారు. మరోవైపు పేపర్ లీక్ అంశాలపై కేంద్రం ప్రత్యేక బిల్లు తీసుకురావడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.