అన్వేషించండి

Warangal News: అడవిలో చిక్కుకున్న పోలీస్ బలగాలు - 3 రోజులుగా ఆహారం లేక అవస్థలు, రక్షించిన అధికారులు

Telangana News: భారీ వర్షాలతో ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో చిక్కుకున్న గ్రౌ హౌండ్స్ బలగాలను ఉన్నతాధికారులు సోమవారం హెలికాఫ్టర్ సాయంతో రెస్క్యూ చేశారు. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు.

Officials Rescued Police Forces In Warangal: భారీ వర్షాలు.. విధి నిర్వహణలో అడవిలోకి వెళ్లిన వారు అక్కడే చిక్కుకుపోయారు. బయటపడే మార్గం లేక గత 3 రోజులుగా ఆహారం లేక తడిచిన బట్టలతో అలానే ఉండిపోయి అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు హెలికాఫ్టర్ సాయంతో వారిని రక్షించారు. ములుగు (Mulugu) జిల్లా అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లాకు చెందిన గ్రే హౌండ్స్ బలగాలు తెలంగాణ సరిహద్దులోని వాజేడు (Vajedu) మండలం ఎలిమిడి అటవీ ప్రాంతంలోకి కూంబింగ్‌కు వెళ్లాయి. మరుసటి రోజు నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండగా.. బలగాలు తిరుగుముఖం పట్టాయి.
Warangal News: అడవిలో చిక్కుకున్న పోలీస్ బలగాలు - 3 రోజులుగా ఆహారం లేక అవస్థలు, రక్షించిన అధికారులు
Warangal News: అడవిలో చిక్కుకున్న పోలీస్ బలగాలు - 3 రోజులుగా ఆహారం లేక అవస్థలు, రక్షించిన అధికారులు

వర్షాల తీవ్రత అధికం కాగా.. గ్రే హౌండ్స్ బలగాలు అడవిలో సేఫ్ జోన్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో అడవిలోనే చిక్కుకుపోయాయి. తడిచిన బట్టలతో, ఆహారం లేక మూడు రోజులుగా అడవిలోనే ఉండడంతో అనేక మంది అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు హెలికాఫ్టర్ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం అడవిలో చిక్కుకున్న వారిని హెలికాఫ్టర్ ద్వారా వాజేడుకు తరలించారు. అస్వస్థతకు గురైన పోలీసులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Also Read: Revanth Reddy: ప్లీజ్ రేవంత్ రెడ్డి తాతయ్య మాకు రోడ్లు వేయండి - ఇద్దరు బాలుర వీడియో వైరల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vidudala Rajani vs Krishnadevarayulu: చిలకలూరిపేటలో విడుదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
చిలకలూరిపేటలో విడుదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
Hyderabad MMTS Incident: యువతికి తప్పిన ప్రాణాపాయం, 4 బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
MMTS Incident: యువతికి తప్పిన ప్రాణాపాయం, 4 బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
CM Revanth Reddy: అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
HIT 3 Movie: నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - రొమాంటిక్‌గా 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - రొమాంటిక్‌గా 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fun Moments with Deepak Chahar | CSK vs MI మ్యాచ్ లో ధోని క్యూట్ మూమెంట్స్ | ABP DesamMS Dhoni Lightning Stumping | కనురెప్ప మూసి తెరిచే లోపు సూర్య వికెట్ తీసేసిన ధోనీ | ABP DesamSRH vs RR Match Highlights IPL 2025 | అరాచకానికి, ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్న సన్ రైజర్స్ | ABP DesamIshan Kishan Century Celebrations | SRH vs RR మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశాడంటే.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vidudala Rajani vs Krishnadevarayulu: చిలకలూరిపేటలో విడుదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
చిలకలూరిపేటలో విడుదల రజని vs లావు కృష్ణ దేవరాయలు, వీరి మధ్య గొడవ ఏంటి?
Hyderabad MMTS Incident: యువతికి తప్పిన ప్రాణాపాయం, 4 బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
MMTS Incident: యువతికి తప్పిన ప్రాణాపాయం, 4 బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
CM Revanth Reddy: అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
అధిష్టానం నుంచి కాంగ్రెస్ పెద్దలకు పిలుపు- మధ్యాహ్నం ఢిల్లీకి రేవంత్, భట్టి, మహేష్ గౌడ్
HIT 3 Movie: నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - రొమాంటిక్‌గా 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
నాని క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది - రొమాంటిక్‌గా 'ప్రేమ వెల్లువ' అదుర్స్..
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - ఇక శ్రవణ్‌కుమార్‌ను అరెస్టు చేయలేరు !
Varun Tej: వరుణ్ తేజ్ కొత్త మూవీ ప్రారంభం - ఇండో కొరియన్ హారర్ కామెడీ ఫిల్మ్‌గా..
వరుణ్ తేజ్ కొత్త మూవీ ప్రారంభం - ఇండో కొరియన్ హారర్ కామెడీ ఫిల్మ్‌గా..
Tirumala News: తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే వారికి శుభవార్త, సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలు ప్రారంభం
తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లే వారికి శుభవార్త, సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలు ప్రారంభం
Post Office Scheme: ఈ పోస్టాఫీసు స్కీమ్‌ డబ్బుల వర్షం కురిపిస్తుంది, బ్యాంక్‌ FD కంటే ఎక్కువ లాభం!
ఈ పోస్టాఫీసు స్కీమ్‌ డబ్బుల వర్షం కురిపిస్తుంది, బ్యాంక్‌ FD కంటే ఎక్కువ లాభం!
Embed widget