అన్వేషించండి

IT raids on Bhatti Vikramarka house: ఢిల్లీలో భట్టి విక్రమార్క ఇంటిపై ఐటీ దాడులు - రహస్యంగా ఉంచారు - హరీష్ రావు సంచలన ఆరోపణలు

Harish Rao: ఢిల్లీలోని భట్టి విక్రమార్క ఇంటిపై ఐటీ దాడులు జరిగాయని హరీష్ఆ రావు ఆరోపించారు. అక్కడ చాలా స్వాధీనం చేసుకున్నా బయటకు తెలియనివ్వలేదన్నారు.

Harish Rao alleges IT raids on Bhatti Vikramarka house in Delhi :తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలోని ఇంటిపై ఒక నెలకు ముందు ఆదాయపు పన్ను (IT) విభాగం దాడి చేసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి. హరీశ్ రావు ఆరోపించారు. గురుగావ్‌లో  భట్టి ఇంటితో పాటు అత్తమామలు  ఉంటున్న ఇళ్లల్లో సోదాలు చేసి ఐటీ అధికారులు హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు తీసుకెళ్లారని అన్నారు.  హరీశ్ రావు శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.  భట్టి విక్రమార్క ఢిల్లీలోని ఇంటిపై ఐటీ దాడి జరిగినా, అది ప్రజలకు తెలియలేదన్నారు.  BJP-కాంగ్రెస్ మధ్య ఎలాంటి ఒప్పందం ఉంటే ఇలా దాస్తారని ఆయన ప్రశ్నించారు.   

హరీశ్ రావు ఆరోపణల్లో మరో కీలక అంశం, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై ED దాడులు. 2024 సెప్టెంబర్ 27న ED, పొంగులేటి ఇంట్లోపాటి ప్రాంగణాలపై దాడి చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఈ దాడి జరిగినా, ED నుంచి అధికారిక ప్రకటన లేదని హరీశ్ విమర్శించారు. ‘ED దాడి తర్వాత కూడా ఎలాంటి స్టేట్‌మెంట్ లేదు. ఇది BJP-కాంగ్రెస్ మధ్య ఒప్పందానికి సంకేతమా?’ అని ప్రశ్నించారు. ED దాడిలో పొంగులేటి సంబంధిత వ్యక్తుల ఆస్తులు, డాక్యుమెంట్లు పట్టుకున్నట్లు సమాచారం, కానీ అధికారికంగా ఏమీ వెల్లడి కాలేదు. మహారాష్ట్ర, హర్యానా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముంతో తెలంగాణ ప్రభుత్వం ‘బిగ్ కాంట్రాక్టర్ బిల్లులు’ క్లియర్ చేసినట్లు హరీశ్ రావు ఆరోపించారు. ‘ఈ బిల్లులు ఎంత మొత్తం? ఎవరికి ప్రయోజనం? BJP-కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో డబ్బు పంచుకున్నారా?’ అని ప్రశ్నించారు.   ‘వైట్ పేపర్ విడుదల చేసి ప్రజలకు వివరాలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.   

 బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించేందుకు హరీష్ రావు ఈ వివరాలు వెల్లడించారు. అయితే నిజంగా భట్టి విక్రమార్క అత్తమామలు గురుగావ్ లో నివాసం ఉంటారా.. వారి ఇంట్లో ఐటీ దాడులు జరిగాయా అన్నదానిపై ఇప్పటి వరకూ అధికారిక సమాచారం లేదు. ఒక వేళ ఉన్నా.. భట్టి విక్రమార్క కు అక్కడి ఐటీ దాడులతో సంబంధం ఏముంటుందన్న ప్రశ్న వస్తోంది. అయితే ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయకపోవడతో రహస్యంగా ఉంచారని.. అది  ఆ రెండు పార్టీల మధ్య ఉన్న ఒప్పందం అని హరీష్ రావు ఆరోపించడానికి కారణం అయింది.          

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Breaking News: హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget